Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రనౌట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ 76 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో అంపైర్లపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (GT) సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను 38 పరుగుల తేడాతో ఓడించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ కు 225 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అభిషేక్ శర్మ అర్ధ సెంచరీతో చెలరేగినా పోరాటం వృథా అయ్యింది. Also Read:Viral…
GT vs SRH: అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫీల్డింగ్ ఎంచుకోగా.. మొదట బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ (GT) బ్యాటర్ల విజృంభణతో భారీ స్కోరు నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 224 పరుగుల స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు, తమ ఇన్నింగ్స్‌ను మొదటి నుండే దూకుడుగా ప్రారంభించింది. Read Also: Pregnancy Tips: పిల్లలు…
GT vs SRH: నేడు (శుక్రవారం) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఇక నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఎంచుకుంది. ప్రస్తుత సీజన్ లో పాట్ కమ్మిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన వచిన తీరులో లేకపోయింది. కాగితంపై బలంగా కనిపించిన జట్టు మైదానంలో మాత్రం రాణించలేకపోయింది. ఎస్ఆర్‌హెచ్ జట్టు తొమ్మిది మ్యాచ్‌లు ఆడి మూడింటిలో మాత్రమే గెలిచింది. దీనితో పాయింట్ల పట్టికలో హైదరాబాద్ తొమ్మిదో…
చివరి మ్యాచ్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ పై అద్భుతమైన విజయం సాధించింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తో తలపడేందుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంకు వెళ్లనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన చివరి మ్యాచ్ లో ఓడిపోయింది. రెండు జట్లూ ఒక విజయం, ఒక ఓటమిని కలిగి ఉన్నాయి. రెండు జట్లూ ఒకే ప్రత్యర్థి ముంబై…
Gujarat Titans Won The Match By 34 Runs Against Sunrisers Hyderabad: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయం పాలైంది. జీటీ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది. 154 పరుగులకే తట్టాబుట్టా సర్దేసింది. దీంతో.. 34 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్‌లో టాపార్డర్‌తో పాటు స్టార్ బ్యాటర్లందరూ చేతులు ఎత్తేయడంతో.. సన్‌రైజర్స్‌కి ఈ ఓటమి తప్పలేదు. హెన్‌రిక్ క్లాసెన్…
హార్థిక్ పాండ్యా సారథ్యంలో గుజరాత్ జైత్రయాత్రకు సన్ రైజర్స్ హైదరాబాద్ అడ్డుకట్ట వేస్తుందా అనేది వేచి చూడాలి. ఇరు జట్ల మధ్య మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరుగనుంది.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది గుజరాత్ టైటాన్స్… తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసి.. గుజరాత్ ముందు 196 పరుగుల టార్గెట్ పెట్టింది.. ఇక, ఈ మ్యాచ్ చివరి ఓవర్‌లో టర్న్ తిరిగింది.. ఒక ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు రాబట్టారు గుజరాత్ బ్యాట్‌మెన్స్… చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 199 పరుగులు…