టీ 20: తక్కువ పరుగులకే ముగిసిన ఇండియా ఇన్నింగ్స్…శ్రీలంక టార్గెట్ 82…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొలంబో వేదికగా ఇండియా, శ్రీలంక జట్ల మధ్య మూడో టీ 20 మ్యాచ్ జరుగుతున్నది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే, మ్యాచ్ మొదలైనప్పటి నుంచి వరసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 81 పరుగులు మాత్రమే చేసింది. 2008లో ఆస్ట్రేలియాపై చేసిన 74 పరుగుల అత్యల్ప స్కోరు తరువాత ఇదే రెండో అత్యల్ప స్కోర్ కావడం విశేషం. 36 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన టీం ఇండియాను టేలెండర్లు ఆదుకున్నారు. కులదీప్ యాదవ్ 23 పరుగులు, భువనేశ్వర్ కుమార్ 16 పరుగులు చేయడంతో 81 పరుగులు చేయగలిగింది. శ్రీలంక స్పిన్నర్ హసరంగ 9 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకోగా, డాసున్ శనక 20 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు.
Read: పోలీస్ కమీషనర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీలో తీర్మానం… ఎందుకంటే…
Also Read
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
- India vs Sri Lanka: ఒకప్పుడు భారత్‌కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
- Tags
- cricket
- india
- IndVsSL2021
- Srilanka
- T 20
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!