MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni To Attend IND vs WI 2nd T20: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ మరోసారి వార్తల్లో నిలిచాడు. భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ ఈరోజు రాత్రి రాంచీలో జరగనుంది. ధోనీ సొంతూరు కావడంతో మహీ ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియానికి వస్తాడనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కోసం మహీ ఓ కీలక బాధ్యత తీసుకోబోతున్నాడనే వార్తలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్‌ను సీఎస్కే జట్టులోకి తీసుకొచ్చేందుకు ధోనీ ప్రయత్నించనున్నాడనే ప్రచారం సాగుతోంది. ఇందుకోసమే ఈరోజు మ్యాచ్‌కు హాజరవుతున్నాడట. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
గత రెండు ఐపీఎల్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. సంజు శాంసన్ జట్టులోకి వచ్చినప్పటికీ.. వచ్చే సీజన్లో బ్యాటింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఆలోచనలో ఫ్రాంచైజీ ఉంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్లో సంజుకు తోడుగా మరో నాణ్యమైన ఓపెనర్‌ను తీసుకోవడంపై దృష్టి సారించినట్లు సమాచారం. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే తర్వాత విదేశీ ఓపెనింగ్ విభాగంలో ప్రత్యామ్నాయం కోసం సీఎస్కే చూస్తోంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ పేరు తెరపైకి వచ్చింది. హోప్‌ను జట్టులోకి తీసుకుంటే టాప్ ఆర్డర్‌కు స్థిరత్వం లభిస్తుందని ఫ్రాంచైజీ భావిస్తోందట.
Also Read
- Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
- IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
- IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
ఇటీవల భారత్‌తో జరిగిన మూడో వన్డేలో షై హోప్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఎంఎస్ ధోనీతో జరిపిన సంభాషణ తన బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడిందని హోప్ చెప్పాడు. దీంతో ధోనీ అతడిని సీఎస్కేలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ధోనీ నిజంగా హోప్‌తో సంప్రదింపులు జరుపుతున్నాడా? సీఎస్కే యాజమాన్యం అతడిని కొనుగోలు చేయాలని నిర్ణయించిందా? అనే విషయాలపై స్పష్టత లేదు. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ, వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీలు తమ జట్ల కూర్పుపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో సీఎస్కే షై హోప్‌ను తీసుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఈరోజు ధోనీ వస్తాడో లేదో.
తాజావార్తలు
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!