కొలంబో వేదికగా ఇండియా, శ్రీలంక జట్ల మధ్య మూడో టీ 20 మ్యాచ్ జరుగుతున్నది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే, మ్యాచ్ మొదలైనప్పటి నుంచి వరసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 81 పరుగులు మాత్రమే చేసింది. 2008లో ఆస్ట్రేలియాపై చేసిన 74 పరుగుల అత్యల్ప స్కోరు తరువాత ఇదే రెండో అత్యల్ప స్కోర్ కావడం విశేషం. 36 పరుగులకు 5 వికెట్లు…