Asia Cup 2025: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 రేపటి (సెప్టెంబర్ 9) నుండి ప్రారంభం కానుంది. ఈసారి ఆసియాలోని 8 జట్లు పొట్టి ఫార్మాట్‌లో (T20I) తలపడనున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్ దుబాయ్, అబుదాబి స్టేడియాల్లో జరగనుంది. సెప్టెంబర్ 9న ప్రారంభమై సెప్టెంబర్ 28 వరకు కొనసాగే ఈ టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో గ్రూప్ దశ, సూపర్ 4…
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఆగస్టు 2న ఆసియా కప్ 2025 వేదికలను అధికారికంగా ప్రకటించింది. ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లు దుబాయ్, అబుదాబిలలో జరుగుతాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9న అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్ మధ్య మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. Also Read:MLC Kavitha : అందుకే పార్టీకి దూరంగా ఉన్నా భారత్, పాకిస్తాన్ మధ్య హై-వోల్టేజ్…
ఈ ఏడాది మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతుంది. జూలై 18 నుంచి 28వ తేదీ వరకు దంబుల్లాలో ఈ మెగా ఈవెంట్ జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నారు.
ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. ఆగస్టు 31న ప్రారంభం కానున్న ఆసియా కప్ 2023 టోర్నీని సెప్టెంబర్ 17 వరకు నిర్వహించనున్నట్లు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) పేర్కొంది.