Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Once Again There Is A Post Fair In Telangana

Off The Record: త్వరలో ప్రభుత్వ విప్‌ పదవుల భర్తీ..

Published Date :July 1, 2025 , 9:35 pm
By Chandra Shekhar Pamena
  • త్వరలో ప్రభుత్వ విప్‌ పదవుల భర్తీ..
  • పెద్దల ప్రాధమిక కసరత్తు పూర్తయిందా?..
  • మంత్రి పదవులు ఆశించి దక్కని వారిని పరిశీలిస్తున్నారా?..
  • రంగారెడ్డి నుంచి మల్‌రెడ్డి, పరిగి రామ్మోహన్‌రెడ్డి..
  • ఇద్దరిలో ఒకరికి చీఫ్‌ విప్‌ పదవి ఉంటుందా?..
  • పరిశీలనలో రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌ పేరు?..
  • ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు అవకాశం ఉందా?
Off The Record: త్వరలో ప్రభుత్వ విప్‌ పదవుల భర్తీ..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Off The Record: తెలంగాణలో మరోసారి పదవుల జాతర జరగబోతోందా? అందుకు సంబంధించి ఇప్పటికే ప్రాధమిక కసరత్తు పూర్తయిందా? ఈనెలలోనే పందేరం ఉండబోతోందా? ఆ విషయంలో పార్టీ, ప్రభుత్వ పెద్దలు అవగాహనకు వచ్చారా? మంత్రి పదవులు ఆశించి భంగపడ్డవారిని ఈసారి సంతృప్తి పరిచే అవకాశం ఉందా? ఇంతకీ ఏ పదవుల్ని భర్తీ చేయబోతున్నారు? ఏమా కథ?

Read Also: Off The Record: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఏం చేయబోతున్నారు..?

Also Read

  • Off The Record: రచ్చ రచ్చ అవుతున్న గజ్వేల్ కాంగ్రెస్ గొడవ
  • Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్‌..!
  • Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
  • Off The Record: కలిసిరాని నియోజకవర్గాన్ని టీడీపీ పూర్తిగా సైడ్ చేసేసినట్టేనా?
Add as a preferred
source on google

మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వ విప్‌గా పనిచేసిన అడ్లూరి లక్ష్మణ్ కేబినెట్‌ మంత్రి అయ్యారు. రాంచంద్రు నాయక్‌ని డిప్యూటీ స్పీకర్‌ని చేస్తామని ప్రకటించేశారు పార్టీ పెద్దలు. ఈ క్రమంలో… ప్రభుత్వ విప్‌ల నియామకంపై ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. విప్‌ పదవుల భర్తీకి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ పూర్తి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టిన క్రమంలో.. పార్టీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో ప్రాధమిక కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా… క్యాబినెట్ విస్తరణలో చోటు దక్కని వారిని విప్‌ పదవులకు పరిగణనలోకి తీసుకోవాలని అనుకుంటున్నట్టు సమాచారం. రంగారెడ్డి జిల్లాకు క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం లేదు. ఈ జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు.

Read Also: Off The Record: వార్ లో జూనియర్ కొండా!

కానీ, ఎవరికీ ఛాన్స్‌ రాలేదు. వీళ్ళిద్దరిలో ఒకరికి చీఫ్‌ విప్‌ పదవి ఇచ్చే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్‌ వర్గాల్లో. అయితే…. ఇద్దరూ క్యాబినెట్‌లో చోటు కోసం తీవ్రంగానే ప్రయత్నించడం,ఒకే సామాజిక వర్గం కావడంతో బ్యాలెన్స్‌ చేయడంలో ఇబ్బంది రావచ్చన్న భయాలు కూడా ఉన్నాయట. అటు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ కూడా బీసీ కోటాలో క్యాబినెట్‌లో అవకాశం కల్పించాలని దరఖాస్తు పెట్టుకున్నా… వర్కౌట్‌ కాలేదు. దీంతో ఇప్పుడాయన ప్రభుత్వ విప్ పదవి ఆశిస్తున్నారు. ఆయన పేరుని కూడా పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా నుంచి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు కాబట్టి ప్రభుత్వ విప్ ఇస్తే బాగుంటుందని ఆలోచన పార్టీ పెద్దలకు ఉన్నట్టు సమాచారం. అయితే… ప్రస్తుతం ఇన్నీ ప్రతిపాదనల స్థాయిలోనే ఉన్నాయట. అసెంబ్లీ సమావేశాలు దగ్గర పడితే.. వీటన్నిటి విషయంలో పూర్తి క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా భర్తీ చేసే అవకాశం లేకపోలేదన్నది ఇంకో వెర్షన్‌. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఈ అసెంబ్లీ సెషన్ లోనే జరగబోతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • NTV Telugu
  • Off The Reord
  • OTR
  • telangana

తాజావార్తలు

  • Google Fitbit Air: మీ మెడికల్ రిపోర్టులను విశ్లేషించే AI కోచ్.. గూగుల్‌ నుంచి స్క్రీన్ లేని వినూత్న ఫిట్‌నెస్ ట్రాకర్ ..

  • Peddi Trailer Release Date: ‘పెద్ది’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఈవెంట్‌ మాత్రం ఇక్కడ కాదండోయ్!

  • Gulab Jamun Paratha Recipe: ఎప్పుడైనా ‘గులాబ్ జామ్ పరాఠా’ రుచి చూశారా..? పిల్లలు ఇష్టంగా తినే స్పెషల్ రెసిపీ..

  • Rohit Sharma Watch: రూ.3.25 కోట్ల రోహిత్ శర్మ వాచ్‌ను దొంగిలించాలని చూసిన అభిమాని.. వీడియో వైరల్!

  • Wedding Drama: వరమాల వేసే టైమ్‌లో ట్విస్ట్.. మండపం నుంచి ప్రియుడి వద్దకు పరుగెత్తిన వధువు.. కట్‌చేస్తే..

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions