Harsha Sai: నా గురించి మీకు తెలుసు.. డబ్బు కోసమే ఇదంతా: హర్షసాయి
- యూట్యూబర్ హర్షసాయిపై కేసు
- మోసం చేశాడంటూ యువతి ఫిర్యాదు
- నిజానిజాలు త్వరలో బయటకు వస్తాయంటున్న హర్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Youtuber Harsha Sai Instagram Post: యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. హర్ష తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, నగ్నచిత్రాలతో బ్లాక్మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే హర్ష నిన్నటి నుంచి అందుబాటులో లేకుండా పోయాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా తనపై నమోదైన కేసుపై హర్షసాయి స్పందించాడు.
డబ్బులు కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఇన్‌స్టాగ్రామ్‌లో హర్షసాయి ఓ పోస్ట్ పెట్టాడు. ‘అవన్నీ తప్పుడు ఆరోపణలు. డబ్బులు దండుకోవడం కోసమే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నా గురించి మీకు తెలుసు. నిజానిజాలు త్వరలో బయటకు వస్తాయి. మా న్యాయవాది తానికొండ చిరంజీవి ఈ విషయం గురించి త్వరలో మీ ముందుకు వస్తారు’ అని హర్షసాయి పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
Also Read: Ranji Trophy 2024: ఢిల్లీ జట్టులో కోహ్లీ, పంత్ పేర్లు.. కష్టమే సుమీ!
విశాఖకు చెందిన హర్షసాయి పేదలకు ఆర్థిక సాయం చేస్తూ.. ఆ వీడియోలు తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేస్తుంటాడు. యూట్యూబ్‌లో అతడికి దాదాపు 14 మిలయన్ ఫాలవోర్స్ ఉన్నారు. బెట్టింట యాప్స్‌ను ప్రమోట్ చేసి రెండు చేతులా సంపాదిస్తున్నాడనే ఆరోపణలు అతడిపై ఉన్నాయి. హర్షసాయి హీరోగా ఓ సినిమా కూడా మొదలైంది. సొంతంగా ఓ కథ రాసుకుని.. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం ‘మెగా’. ఇందులో బాధిత యువతి హీరోయిన్. ఈ సినిమాకు నిర్మాత ఎవరో కాదు బిగ్ బాస్ ఫెమ్ మిత్ర శర్మ. అప్పట్లో టీజర్ కూడా విడుదలైంది. కానీ ఇంకా సినిమా రిలీజ్ కాలేదు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!