సినిమా పేరుతో తన వద్ద రెండు కోట్ల రూపాయల డబ్బు తీసుకుని, స్టోరీ డిస్కషన్స్ పేరుతొ గెస్ట్ హౌస్ కు పిలిచి తాగే కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తనపై అత్యాచారం చేసి, ఆ సంఘటనను వీడియోగా రికార్డు చేసి, నన్ను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసి పెళ్లి పేరుతో మోసం చేశాడని హర్ష సాయి పై ఓ యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన…
Youtuber Harsha Sai Instagram Post: యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. హర్ష తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, నగ్నచిత్రాలతో బ్లాక్‌మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే హర్ష నిన్నటి నుంచి అందుబాటులో లేకుండా పోయాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా తనపై నమోదైన కేసుపై హర్షసాయి స్పందించాడు.…