Harsha Sai Case Update : యూట్యూబర్ హర్ష సాయి పై మరో ఫిర్యాదు నమోదు అయింది. తనపై ట్రోలింగ్ చేయిస్తున్నాడని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు హర్ష సాయి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ట్రోలింగ్ స్క్రీన్ షాట్లను పోలీసులకు ఇచ్చింది బాధితురాలు. అత్యాచార బాధితురాలైన తనపై హర్షసాయి ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. Devara: వారం రోజులు.. 410 కోట్లు.. నోళ్లు మూయించారు!…
4 SOT Teams after Harsha Sai on Rape Case: తెలుగు యూట్యూబ్ స్టార్ హర్ష సాయి వ్యవహారం రోజు రోజుకి హార్ట్ టాపిక్ అవుతుంది. హర్ష సాయి మీద ఇప్పటికే పోలీసులు రేప్ కేసు నమోదు చేసి అతని కోసం ఆలిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి పోలీసులకు అందుబాటులోకి రాకుండా హర్ష సాయి పరారీలో ఉన్నట్లుగా చెబుతున్నారు. హర్షసాయి కోసం 4 ఎస్‌వోటీ పోలీసు బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.. బాధితురాలు ఫిర్యాదు…
Youtuber Harsha Sai Instagram Post: యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. హర్ష తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, నగ్నచిత్రాలతో బ్లాక్‌మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే హర్ష నిన్నటి నుంచి అందుబాటులో లేకుండా పోయాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా తనపై నమోదైన కేసుపై హర్షసాయి స్పందించాడు.…