Crime : అందుకు ఒప్పుకోలేదని మహిళను చున్నీతో ఉరివేసి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాయమాటలు చెప్పి మహిళను లొంగదీసుకోవడానికి ప్రయత్నించగా ఆమె నిరాకరించడంతో చున్నీతో ఆమెను ఉరివేసి చంపేసిన ఘటన బాచుపల్లి పియస్ పరిధిలో చోటుచేసుకుంది. నేపాల్ కు చెందిన కుమార్(22) బాచుపల్లి పియస్ పరిధి ఇందిరానగర్ లోని రుచి హోటల్ లో పనిచేస్తున్నాడు. రాత్రి కుమార్ అతని స్నేహితుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పార్సిల్ తీసుకొని పక్కనే ఉన్న తన రూమ్ కి వెళ్లారు. బాలానగర్ లో నివాసం ఉండే పూజిత(45) అనే మహిళ పని నిమిత్తం ఇంద్రానగర్ కు చేరుకోగా ఆమెపై కన్నేసిన కుమార్ అతని స్నేహితుడు పూజితకు మాయమాటలు చెప్పి వారి రూమ్ కు తీసుకెళ్లారు.
Also Read : Chandrababu Naidu: చంద్రబాబుకు నిరసన సెగ.. మంత్రి సురేష్ ఫైర్
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
పూజితను లొంగతీసుకోవడానికి కుమార్ అతని స్నేహితుడు ప్రయత్నించగా ఆమె నిరాకరించడంతో ఆమె మెడకు చున్నీతో ఉరి వేసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం వారిద్దరూ పారిపోయారు. ఉదయం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు కుమార్ రాలేదని హోటల్ యజమాని కుమార్ రూమ్ కి వచ్చి చూడగా మహిళా మృతదేహం కనిపించడంతో బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు కేసు నమోదు చేసుకొని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ల సహయంతో దర్యాప్తు చేస్తున్నారు. కుమార్ అతని స్నేహితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read : Peacefull Countries: ప్రపంచంలోని టాప్-10 శాంతియుత దేశాలు
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!