IPL 2023 : క్రికెట్ అభిమానులకు డబుల్ మజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. తొలుతా పంజాబ్ కింగ్స్-కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుండగా.. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలిచింది.

Also Read
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
- Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
- Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
Also Read : Vikram Reddy : వైసీపీ వీడుతున్నట్లు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఆత్మకూరు ఎమ్మెల్యే
ఐపీఎల్ 2023లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. మొహాలీలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. గత సీజన్ లో కేకేఆర్ టీమ్ ప్రదర్శన చాలా కష్టంగా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో కోల్ కతా జట్టు ఏడవ స్థానంలో నిలిచింది. కేకేఆర్ జట్టు గణాంకాలను పరిశీలిస్తే.. గత నాలుగేళ్లలో మూడుసార్లు ప్లేఆఫ్ కు అర్హత సాధించలేకపోయింది. కానీ ఈసారి జట్టు బ్యాటింగ్ తో ప్రారంభించాలనుకుంటుంది.
Also Read : Atrocious News: బిడ్డ తెల్లగా ఉన్నాడని.. కన్న కొడుకునే గోడకేసి కొట్టిచంపిన తండ్రి
అయితే ఈసారి కోల్ కతా నైట్ రైడర్స్ కు నితీష్ రాణా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో జట్టకు సారథిగా ఎంపికయ్యాడు. జట్టు బ్యాటింగ్ లో వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్ ఉండగా.. బౌలింగ్ లో సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, ఉమెష్ యాదవ్ వంటి బౌలర్లు ఉన్నారు. ఈ ఆటగాళ్లందరూ మ్యాచ్ విన్నర్ల విభాగంలోకి వస్తారు. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ రెండ్లు జట్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం 30 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో కోల్ కతా నైట్ రైడర్స్ 20 మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. పంజాబ్ 10 మ్యాచ్ ల్లో మాత్రమే గెలిచింది. అయితే ఈసారి పంజాబ్ పై కోల్ కతా జట్టు మెరుగైన రికార్డును నిలబెట్టుకోవడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది.
Also Read : Tirumala temple: నడిచి వెళ్లే భక్తులకు గమనిక.. నేటి నుంచి దివ్య దర్శనం టోకెన్ల జారీ
రెండు జట్లను చూసిన..కోల్ కతా కంటే పంజాబ్ జట్టు పటిష్టంగానే కనిపిస్తాంది. పంజాబ్ కింగ్స్ లో బౌలర్లు, బ్యాట్స్ మెన్, ఆల్ రౌండర్లతో జట్టు సమతుల్యంగా ఉంది. మరోవైపు కోల్ కతా జట్టు ఈసారి కూడా కరేబియన్ జంట ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ లపైనే ఎక్కువగా ఆధారపడనుంది. పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఈ మ్యాచ్ కూడా పంజాబ్ జట్టుకు హామ్ గ్రౌండ్ అయిన మొహాలీలో జరుగనుంది. పంజాబ్ జట్టు గత కొన్ని రోజులుగా ఇక్కడే నిరంతరం ప్రాక్టీస్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్ ను సొంత గడ్డపై ఓడించడం కోల్ కతా టీమ్ కు పెద్ద సవాల్ గా మారనుంది.
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!