What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- ఇవాళ కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన
- ఇవాళ జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవం
- ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న మంత్రి నారా లోకేష్
- నేటి నుంచే ఐపీఎల్ 2025 పునః ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన.. సీ క్యాంప్ రైతు బజార్‌లో రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడనున్న సీఎం
నేడు కాకినాడ టీడీపీ కార్యాలయంలో జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జిల సమావేశం.. మినీ మహానాడు నిర్వహణపై చర్చించనున్న నేతలు
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
మంత్రాలయం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేడు స్వామి వారికి తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషేకం వంటి ప్రత్యేక పూజలు.. సాయంత్రం స్వామి వారిని రథంపై ఊరేగింపు
నేడు గుంటూరు జిల్లా బొంగరాలబీడు స్మశానవాటికలో ఎలక్ట్రికల్ క్రెమోషన్ సెంటర్ ప్రారంభించనున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
నేడు గుంటూరులో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా తిరంగా ర్యాలీ.. హిందూ కాలేజీ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకూ జాతీయ జెండాలతో ర్యాలీ
ఇవాళ జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. 41 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్
అనంతపురం నగరంలో తిరంగా ర్యాలీ కార్యక్రమం.. హాజరుకానున్న మంత్రి కేశవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా అధికారులు.. ఆర్ట్స్ కళాశాల నుంచి టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు కొనసాగునున్న తిరంగా ర్యాలీ
ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం
నేడు విశాఖలో అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం.. ఈనెల 20న తలపెట్టిన స్టీల్ ప్లాంట్ సమ్మె విజయవంతంపై ప్రధానంగా చర్చించనున్న జేఏసీ
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.. బుగ్గారం మండలంలో భూభారతి కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి
నేడు సంగారెడ్డి, మెదక్ జిల్లాలో మంత్రులు పొంగులేటి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖల పర్యటన.. మెదక్ జిల్లా చిలిపిచెడ్, సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ రఘురామ రెడ్డి
నేడు వరంగల్ రైల్వే స్టేషన్‌ను సందర్శించనున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్.. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ స్కీమ్ లో భాగంగా 25.41 కోట్లతో ఆధునికరించిన వరంగల్ రైల్వే స్టేషన్‌ను సందర్శించనున్న జీఎం అరుణ్ కుమార్ జైన్
నేటి నుంచే ఐపీఎల్ 2025 పునః ప్రారంభం.. చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30కు బెంగళూరు, కోల్‌కతా మధ్య మ్యాచ్
- Tags
- ap
- ntv
- telangana
- whats today
తాజావార్తలు
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!