IND vs WI: రాణించిన పూరన్, పావెల్.. భారత లక్ష్యం@150
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs WI: ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి టీ20 జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. భారత్‌కు 150 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ 41 పరుగులు, రోవ్‌మన్ పావెల్ 48 పరుగులు, బ్రాండన్ కింగ్ 28 పరుగులతో రాణించారు. భారత బౌలర్లు కూడా చాలా వరకు పొదుపుగా బౌలింగ్ చేసి విండీస్ స్కోరును అదుపు చేయగలిగారు.
Also Read: HMDA: కోట్లు కురిపించిన కోకాపేట భూములు.. ఎకరం రూ.100 కోట్లు
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
భారత బౌలర్లంతా చక్కగా బౌలింగ్ చేయడంతో విండీస్ జట్టు 149 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో అర్షదీప్ 2 వికెట్లు పడగొట్టగా, యజువేంద్ర చాహల్ ఒక్క ఓవర్‌లో ఇద్దరు స్టార్‌బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. హార్దిక్ పాండ్యా, కుల్‌దీప్ యాదవ్‌లు తలో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!