Vikarabad Murder Case : సినిమా రేంజ్‌లో హత్య.. చివరికి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హత్య కేసులో 8 మందిని అరెస్టు చేసి డిమాండ్లకు తరలిస్తున్నట్లు వికారాబాద్ ఎస్పీ ఎన్ కోటిరెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం రాళ్లగుడపల్లి అనుబంధ గ్రామమైన లక్ష్యనాయక్ తాండ కు చెందిన విట్టల్ హత్యను కారుతో ఢీకొట్టి హత్య చేసిన ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందుతులు ప్రయత్నించారు. అయితే.. ఈ విఠల్ మరణంపై అనుమానం ఉండటంతో ఆమె భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్ని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. వికారాబాద్ జిల్లా తాండాలో అధిపత్యానికి అడ్డు రావడమే కాకుండా.. పొలం విషయంలో అడ్డు తొలగించుకోవాలని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన హత్యను కేసును ఛేదించారు వికారాబాద్ పోలీసులు.
Also Read : Minister KTR: 75 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం చేయనీ విధంగా కేసీఆర్ సర్కార్ చేస్తుంది
Also Read
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం లచ్చానాయక్ తాండకు చెందిన విఠల్ ఈ నెల 2న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే.. మృతుడు కుటుంబీకులు విఠల్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మోమిన్ పేట్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులకు అచర్యకరమైన విషయాలు వెలుగులోకి తెలిశాయి. ఆ తాండాకే చెందిన అన్నదమ్ములు మేఘావత్ పవన్, మోతిలాల్, నరేందర్ లు మరో ఐదు మంది కలిసి హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఈ నెల 2న సదాశివ పేట్ నుంచి వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం మేకవనంపల్లి సమీపంలో తుఫాన్ వాహనంతో ఢీకొట్టి హత్యకు పాల్పడ్డారు.
Also Read : Poisonous Food: చికెన్‌లో చనిపోయిన ఎలుక.. లూథియానాలో దాబా యజమానిపై కేసు
విచారణలో.. కర్నాటక రిజిస్ట్రేషన్ నెంబర్ గల తుఫాన్ తో గుద్ది హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. కందికి చెందిన మహ్మద్ సల్మాన్ కు లక్ల రూపాయల సుఫారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు.. హత్య కేసులో మేఘావత్ రాంచందర్, మేఘావత్ మోతిలాల్, మేఘావత్ నరేందర్, మహ్మద్ సల్మాన్, బానోవత్ జైపాల్, జంజు రాజు, మంగలి నరేష్, దేవాసు రమేష్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ కోటి రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!