Minister KTR: 75 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం చేయనీ విధంగా కేసీఆర్ సర్కార్ చేస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: 75 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం చేయనీ విధంగా కేసీఆర్ సర్కార్ చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మనాయక కల్యాణ మండపంలో జిల్లా లోని 1650 మందికి పోడు భూముల పట్టాల పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అనాడు నీళ్ళు, నిధులు, ఉద్యోగాల కోసం పోరాటం చేసామన్నారు. కాళేశ్వరం కట్టి నీటి సమస్య తీర్చుకున్నమని తెలిపారు. 73 వేళ కోట్లతో 60 లక్షల పైగా రైతుల ఖాతాల్లో రైతు బంద్ జమ చేశామని గుర్తు చేశారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా చేయలేదని అన్నారు. 2 లక్షల 20 వేళ ప్రభుత్వ రంగం లో ఉద్యోగులు ఇచ్చామన్నారు. ఉద్యమ పునాది కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.
Read also: Komatireddy Venkat Reddy: అందరి వాడు.. బాబూ జగ్జీవన్ రామ్
Also Read
జల్, జంగల్, జమీన్ అనే విధంగా పట్టాలు ఇచ్చామని అన్నారు. కోమురు భీం స్పూర్తితో ఉన్నామని, 3416 తండాలను గ్రామ పంచాయితీలగా మార్చమని కేటీఆర్ తెలిపారు. 6 శాతం నుండి 10 శాతం వరకు రిజర్వేషన్ పెంచామన్నారు. పోడు భూములకు హక్కులు ఇస్తున్నామనిత తెలిపారు. 1 లక్ష 50 వేళ మందికి 4 లక్షలకు పైగా పట్టాలు ఇస్తున్నామని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో 2058 ఎకరాలు,1650 మందికి పట్టాలు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పోడు పట్టాలు పొందిన వారికి తక్షనమే రైతు బందు, రైతు భీమ సౌకర్యం ప్రారంభం అవుతుందని అన్నారు. 75 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం చేయనీ విధంగా కేసీఆర్ సర్కార్ చేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Tirumala: శ్రీవారి ఆలయంలో అపశృతి.. మహాద్వారం వద్ద పడిపోయిన హుండీ
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?