Nitin Gadkari: వరుసగా మూడోసారి గెలిచిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వరుసగా మూడోసారి గెలిచారు. నాగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థిపై 1,37, 603 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాగా.. కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ ఠాక్రేకు 5,17,424 ఓట్లు రాగా, నితిన్ గడ్కరీకి 6,55,027 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి యోగేశ్ లంజేవార్ 19,242 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా.. నోటాకు 5,474 ఓట్లు వచ్చాయి.
Read Also: Ram Mohan Naidu: ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
ఈ ఎన్నికల్లో గడ్కరీ గెలుపు మార్జిన్ 78,397కి తగ్గింది. 2019లో కాంగ్రెస్ అభ్యర్థి నానా పటోలేపై 2,16,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నితిన్ గడ్కరీ 2014లో తొలిసారిగా నాగ్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2,84,828 ఓట్లతో గెలుపొందారు. నాగ్‌పూర్ నియోజకవర్గానికి ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరిగింది.
Read Also: Kinjarapu Atchannaidu: అధికారాన్ని ప్రజలకు సేవ చేసేందుకు వాడాలి.. అచ్చెన్నాయుడు కామెంట్స్..
విజయం అనంతరం మీడియాతో మాట్లాడిన గడ్కరీ.. నాగ్‌పూర్ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. నాగ్‌పూర్‌ను దేశంలోనే అత్యంత సుందరమైన, స్వచ్ఛమైన, కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు కృషి చేస్తానని చెప్పారు. నాగ్‌పూర్‌ను పారిశ్రామికీకరణకు ప్రాధాన్యతా ప్రాతిపదికన కృషి చేస్తానని.. యువతకు ఉపాధిని కల్పిస్తానని గడ్కరీ తెలిపారు. మరోవైపు.. గడ్కరీ విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు. భారతదేశ ప్రజలు మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎకి మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆదేశాన్ని ఇచ్చారని తెలిపారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!