Tomato Price: రూ.70కే కిలో టమాటా.. ఎక్కడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. బెండకాయ, పొట్లకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌తో సహా అన్ని రకాల ఆకుకూరలు ఇప్పుడు ప్రియం అయ్యాయి. ఇప్పటికీ టమాటా కూడా అత్యధిక ధర పలుకుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టమాటా ధర కిలో రూ.200 నుంచి రూ.250కు విక్రయిస్తున్నారు. చండీగఢ్ రాష్ట్రంలోని ప్రజలు ఒక కిలో టమోటాను 300 నుంచి 350కి విక్రయిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణానికి బ్రేకులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ స్వయంగా ఢిల్లీ, నోయిడా మరియు లక్నోతో సహా దేశంలోని అనేక నగరాల్లో కిలో రూ.80 చొప్పున టమోటాలను విక్రయిస్తుంది. అయితే త్వరలో ప్రభుత్వ స్టాల్స్‌లో కిలో రూ.80 కంటే తక్కువ ధరకే టమాటాను విక్రయించనున్నారు. జులై 20 నుంచి కిలో రూ.70 చొప్పున టమాట విక్రయిస్తామని, తద్వారా ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని నాఫెడ్ ప్రకటించింది.
Bedurulanka 2012: ‘సొల్లుడా శివ’ అంటున్న కార్తికేయ
Also Read
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
టమాటా ధరలు తగ్గుముఖం పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు చెబుతున్నారు. గురువారం నుంచి నాఫెడ్ దేశంలోని వివిధ నగరాల్లో టమాటాలను కిలో రూ.70కి విక్రయించనుంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి టమోటాలను కొనుగోలు చేయనుంది. ఇలా చేయడం వల్ల ఉత్తర భారత రాష్ట్రాల్లో పెరుగుతున్న టమాటా ధరలకు బ్రేక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Pani Puri: పానీపూరీని ఇష్టంగా తింటున్నారా?..ఈ నిజాలు తెలుసుకోండి..
కేంద్ర ప్రభుత్వ సంస్థ NAFED ఇంతకుముందు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని అనేక ప్రదేశాలలో మొబైల్ వ్యాన్ల ద్వారా కిలోకు రూ. 90 చొప్పున టొమాటోలను విక్రయించింది. జూలై 16నుంచి కిలోపై రూ.10 తగ్గించి రూ.80కి విక్రయించింది. ప్రస్తుతం నాఫెడ్ లక్నో, వారణాసి, కాన్పూర్, పాట్నా, అర్రా, ముజఫర్‌పూర్‌లోని పలు ప్రాంతాల్లో కిలో రూ.80 చొప్పున టమాట విక్రయిస్తోంది. రేపటి నుంచి టమాటాలను కిలో రూ.70కి నాఫెడ్ విక్రయించనుంది.
తాజావార్తలు
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్‌లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్‌లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!