* ఇవాళ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఉదయం8 గంటలకు ప్రారంభం కానున్న ఎన్నికల కౌంటింగ్.. కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో ఉత్కంఠ
* జగిత్యాల పట్టణ బంద్ కి విశ్వహిందూ పరిషత్ పిలుపు…జగిత్యాల బస్సు డిపో ముందు విశ్వహిందూ పరిషత్ ఆందోళన..బస్సు డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
*నేడు కర్నూలులో జాతీయ లోక్ అదాలత్… జిల్లా వ్యాప్తంగా పరిష్కరించుకోదగ్గ కేసుల కోసం 23 బెంచ్‌లు ఏర్పాటు
* పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చంద్రబాబు పర్యటన.. జిల్లా నాయకులతో సమీక్ష..మధ్యాహ్నం తణుకు నుంచి హైదరాబాద్ వెళ్లనున్న చంద్రబాబు
* తిరుమల:అలిపిరి వద్ద జెండా ఊపి స్వచ్చ తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
* నేడు రాజమండ్రిలో ఉమెన్స్ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ 35 సంవత్సరాల ప్రజాప్రస్థానం కార్యక్రమం….హాజరుకానున్న మంత్రులు , ఎమ్మెల్యేలు
* లేపాక్షిలో నేటి నుంచి 15వ తేదీ వరకు శ్రీసత్యసాయి జిల్లా స్థాయి సీపీఐ రాజకీయ శిక్షణ తరగతులు
* అనకాపలిలో నేడు ఉమ్మడి విశాఖ జిల్లా సర్పంచులు సమావేశం….సర్పంచ్ లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ…ముఖ్య అతిథిగా వైబీ రాజేంద్రప్రసాద్
* గుంటూరు మార్కెట్ సెంటర్ లో వైసీపీ ప్రజాప్రతినిధుల అవినీతి అక్రమాలపై అభియోగాల స్వీకరణ , ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం పై ప్రజాచార్జి షీట్ దాఖలు చేయినున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
* అమరావతి..ఏపీ హైకోర్టుకు ఇవాళ్టి నుంచి వేసవి సెలవులు..జూన్ 12 వరకు సెలవులు..ఈనెల 18, 25న పనిచేయనున్న వెకేషన్ బెంచులు..హైబ్రిడ్ విధానం మోడ్ లో విచారణ
* రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో హనుమాన్ భక్తుల రద్దీ..స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం