TGSRTC: హైదరాబాద్ మహా నగరంలో డీలక్స్ బస్సులు.. కండిషన్స్ అప్లై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ జంట నగరాలలో సిటీ అతి తొందరలో సిటీ బస్సు ప్రయాణం రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఇందుకుకు గాను 25 ఎలక్ట్రిక్ ఏసీ, 25 నాన్‌ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నగరానికి చేరుకున్నాయి ఇప్పటికే. అలాగే మరో 450 ఎలక్ట్రిక్ బస్సులు జులై మాసం చివరి నాటికి రోడ్డెక్కనున్నాయి. టీజిఎస్ఆర్టీసీ తన మెరుగైన ప్రయాణాన్ని అందించేందుకు చర్యలు చేపడుతోంది. హైదరాబాద్ సిటీలో ప్రయాణించేందుకు వీలుగా 125 డీలక్స్ బస్సులను ప్రయాణికుల కోసం అందుబాటు లోకి తీసుక రానున్నారు. ఈ బస్సులు జులై నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి.
Gannavaram Airport: ప్రయాణికుల లగేజీ ఎయిర్ పోర్టులోనే వదిలెళ్లిన విమానం
Also Read
సిటీలోని అన్ని ప్రధాన రహదారుల్లో డీలక్స్ బస్సుల సేవలు నడపనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో సిటీ, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ‘మహాలక్ష్మి పథకం’ కింద మహిళలకు ఉచిత ప్రయాణాలు కొనసాగుతున్నాయి. దీనితో ఈ ఉచిత బస్సులలో టెకెట్ హోల్డర్స్ ప్రయాణం చేసందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ ప్రయాణికులున్న బస్సులు ఎక్కలేక అనేక మంది ప్రయాణీకులు వేరే రవాణ సదుపాయాల వైపు పరుగులు పెడుతున్నారు.
MS Dhoni: ఎకానమీ క్లాస్‍లో ప్రయాణం చేసిన ధోనీ.. చప్పట్లు, కేరింతలతో మార్మోగిన విమానం..
ఈ నేపథ్యంలో అలాంటి ప్రయాణీకులు సౌకర్యవంతంగా వెళ్లేందుకు వీలుగా ఈ కొత్త డీలక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇక ఈ బస్సులలో ‘ఉచిత మహాలక్ష్ములను, పాస్ హోల్డర్స్’ ను ఈ బస్సులలోకి అనుమతించరు. కేవలం “పేయిడ్ సర్వీస్” పేరుతో ఈ బస్సులను సిటీలో నడపనున్నారు. డీలక్స్ బస్సులు కాబట్టి టికెట్ ధరలు కూడా కాస్త ప్రీమియంగా కూడా ఉండొచ్చు. కాబట్టి ప్రయాణికులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!