Bhatti Vikramarka: నేటి పాలకుల చేతిలో దేశం అపహాస్యానికి గురవుతుంది..
- ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా..
- బోకారోలో ముఖ్య కార్యకర్తల సమన్వయ సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన భట్టి విక్రమార్క
- అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను
- కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసిన డిప్యూటీ సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా బోకారోలో ముఖ్య కార్యకర్తల సమన్వయ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. సమావేశానికి ముందుగా ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళి అర్పించి.. అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దేశం ఆధునికత దిశగా సాగడంలో దాన్ని కొనసాగించడంలో ఇరవై సూత్రాల పథకం, బ్యాంకుల జాతీయకరణ, గరీభీ హటావో నినాదంతో ఈ దేశ భవిష్యత్తు మీద చెరగని ముద్ర వేసింది ఇందిరా గాంధీ అని భట్టి విక్రమార్క తెలిపారు.
Read Also: Unstoppable : ఒక రోజు ముందుగానే బాలయ్య పండుగ
Also Read
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
అటువంటి దేశం నేటి పాలకుల చేతిలో అపహాస్యానికి గురవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క ఆరోపించారు. దేశాన్ని రక్షించడం కోసం రాజ్యాంగ మౌళిక సూత్రాలను.. దేశ వనరులను కాపాడడం కోసం సంపన్న పెట్టుబడి దారులు ఈ దేశాన్ని దోచుకుంటూ ఉన్నారని పేర్కొన్నారు. అందుకే ఇండియా కూటమికి ఓటు వేసి కూటమిని గెలిపించాలని అని పిలుపునిచ్చారు. ఇండియా కూటమి ఝార్ఖండ్‌లో ఘనవిజయం సాధిస్తుంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. భోకారో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్వేతా సింగ్‌ను గెలిపించి చట్ట సభలకు పంపాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోకారో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉమేష్ గుప్తా, ఏఐసీసీ మెంబర్ మనోజ్ సింగ్, సుశీల్ ఝా, ఉమేష్ గుప్తా డీసీసీ అధ్యక్షులు.. కాంగ్రెస్ పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: PM Modi Diwali Celebrations: సైనికులతో కలిసి దీపావళి జరుపుకోనున్న ప్రధాని మోడీ
తాజావార్తలు
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
ట్రెండింగ్
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!