డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసన సభలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 ను ప్రవేశపెట్టారు. రూ. 3 లక్షల 4 వేల 965 కోట్ల బడ్జెట్ ను రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టింది. తెలంగాణ బడ్జెట్ 2025-26 3,04,965 కోట్లు.. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు.. మూలధన వ్యయం 36,504 కోట్లు.
•రైతు భరోసాకు 18 వేల కోట్లు కేటాయింపు..
•వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు కేటాయింపు..
•పశు సంవర్దక శాఖ కు 1,674 కోట్లు కేటాయింపు..
•పౌరసరఫరాల శాఖకు 5,734 కోట్లు కేటాయింపు..
•విద్యాశాఖకు 23,108 కోట్లు కేటాయింపు..
•మహిళా, శిశు సంక్షేమానికి 2,862 కోట్లు కేటాయింపు..
•ఎస్సీ సంక్షేమానికి 40,232 కోట్లు కేటాయింపు..
•ఎస్టి సంక్షేమానికి 17,169 కోట్లు కేటాయింపు..
•బీసీ సంక్షేమానికి 11,405 కోట్లు కేటాయింపు..
•మైనారిటీ సంక్షేమానికి 3,591 కోట్లు కేటాయింపు..
•ఐటీ శాఖకు 7,704 కోట్లు..
•వైద్య ఆరోగ్యశాఖకు 12,393 కోట్లు కేటాయింపు..
•విద్యుత్ శాఖకు 21,221 కోట్లు కేటాయింపు..
•హైదరాబాద్ సిటి డెవలప్మెంట్ కి 150 కోట్లు కేటాయింపు..
•MA & UD శాఖకు 17,677 కోట్లు కేటాయింపు..
•నీటి పారుదుల శాఖకు 23,373 కోట్లు కేటాయింపు..
•రోడ్లు భవనాల శాఖకు 5,907 కోట్లు కేటాయింపు..
•పర్యాటకశాఖ కు 775 కోట్లు కేటాయింపు..
•క్రీడా శాఖకు 465 కోట్లు కేటాయింపు..
•ఫారెస్ట్ స్టాండ్ ఎన్విరాన్మెంట్ 1,023 కోట్లు కేటాయింపు..
•దేవాదాయశాఖకు 190 కోట్లు కేటాయింపు..
•హోంశాఖకు 10,188 కోట్లు కేటాయింపు..
•చేనేతకు 371 కోట్లు
• 3591 కోట్లు మైనార్టీ సంక్షేమ శాఖ కి
• 3527 కోట్లు పరిశ్రమల శాఖ కి
•ఐటి 774 కోట్లు
•21221 కోట్లు విద్యుత్ శాఖ కి
•12393 కోట్లు ఆరోగ్యశాఖ కి
•6 గారంటీ ల అమలు కు 56 వేల 84 కోట్లు పెట్టిన ప్రభుత్వం
•ఇందులో రైతు భరోసా 18 వేల కోట్లు
•చేయూత కు 14 వేల 861 కోట్లు
•ఇందిరమ్మ ఇళ్లకు 12 వేల 571 కోట్లు
•మహాలక్ష్మి 4305 కోట్లు
•గృహ జ్యోతి 2080 కోట్లు
•సన్న బియ్యం బోనస్ 1800 కోట్లు
•రాజీవ్ ఆరోగ్య శ్రీ 1143 కోట్లు
•గ్యాస్ సిలిండర్ 723 కోట్లు
•ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 600