Tecno Pop 6 Pro: టెక్నో స్మార్ట్ ఫోన్ అదుర్స్.. ధర తక్కువ ఫీచర్స్ ఎక్కువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tecno Pop 6 Pro: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో.. తన కొత్త ఫోన్ టెక్నో పాప్ 6ప్రోను ను భారత్ లో లాంచ్ చేసింది. ఇందులో 6.6 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే అందించారు. వాటర్ డ్రాప్ తరహా నాచ్ ఉంది. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్, మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్లపై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ఒక్కసారి చార్జ్ పెడితే 42 రోజుల స్టాండ్‌బై టైంను ఇది అందించనుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌లో అందుబాటులో ఉంది. దీని ధరను రూ.7,999గా నిర్ణయించారు. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.6,099కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. పీస్ఫుల్ బ్లూ, పవర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది.
టెక్నో పాప్ 6 ప్రో ఫోన్లో 6.6 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే అందుబాటులో ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 32 జీబీ ఈఎంఎంసీ 5.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆధారిత హైఓఎస్ 8.6 ఆపరేటింగ్ సిస్టంను ఈ ఫోన్లో అందించారు. 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఫీచర్ కూడా ఉంది. ఇక కెమెరాల విషయానికి వస్తే… ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఏఐ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
Also Read
- PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్‌లో రోడ్డెక్కిన వేలాది మంది
- IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
- Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
Read Also: Kejriwal : ‘నా భార్య కూడా నన్నింతలా తిట్టలేదు’ – సీఎం
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 42 గంటల స్టాండ్ బైని ఈ ఫోన్ అందించనుంది. ఫేస్ అన్‌లాక్, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ ఓటీజీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.87 సెంటీమీటర్లుగా ఉంది.
తాజావార్తలు
-
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్‌లో రోడ్డెక్కిన వేలాది మంది
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!