మంగళూరులో రౌడీషీటర్ సుహాస్ శెట్టి హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. గురువారం రాత్రి స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా దుండగులు అడ్డగించి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రియల్‌మీ నియో 7 వచ్చేవారం చైనాలో లాంచ్ కాబోతోంది. ధర పరంగా రియల్‌మీ నియో 7 కంపెనీ వాల్యూ ఫ్లాగ్‌షిప్‌గా ప్రారంభమైన రియల్‌మీ జీటీ7 ప్రో కంటే కొంచెం దిగువన స్లాట్ చేయబడుతుందని భావిస్తున్నారు. డిసెంబర్ 11న లాంచ్ చేయడానికి ముందు, రియల్‌మీ ఇప్పటికే నియో 7 స్మార్ట్‌ఫోన్‌కు చెందిన కొన్ని కీలక స్పెసిఫికేష
భరతనాట్యం చేస్తున్న ఇద్దరు బాలికల వెనుక ఏనుగు డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు అమ్మాయిలు కెమెరా ముందు క్లాసికల్ డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నారు. వారితో పాటు అమ్మాయిల వెనక నిలబడి ఉన్న ఏనుగు డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. కేవలం మనుషులు మాత్రమే సంగీ�
అతి వేగం ప్రమాదకరం. నిదానమే ప్రదానం. నెమ్మదిగా వెళ్లండి.. ప్రాణాలు కాపాడుకోండి. హెల్మెట్ ధరించండి ప్రాణాలు రక్షించుకోండి. ఇలాంటి హెచ్చరిక బోర్డులు రోడ్లపై నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. మన కంటపడుతుంటాయి.. నిత్యం చదువుతూనే ఉంటాం.
బీహార్‌లోని ఓ ప్రభుత్వ స్కూల్ క్లబ్‌గా మారిపోయింది. పాఠశాలను బార్‌గా మార్చేసి అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చేశారు. పాఠశాలలోనే మద్యం తాగుతూ, బార్ డ్యాన్సర్లతో అశ్లీల డ్యాన్స్‌లు చేయిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. సహర్సా జిల్లా జలాయి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవార�
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్‌కతా ఘటనతో దేశం అట్టుడుకుతోంది. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా కూడా కామాంధుల అరాచకాలు మాత్రం ఆగడం లేదు. కనీస భయం లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు
వివో తన రెండు కొత్త స్మార్ట్‌ఫోన్ లను భారతదేశంలో విడుదల చేసింది. వాటి పేర్లు Vivo Y28s 5G & Vivo Y28e 5G. ఇవి సరసమైన సెగ్మెంట్ ఫోన్‌లు. ఇందులో 5000mAh బ్యాటరీ, HD+ రిజల్యూషన్ కెమెరా సెటప్ ఉంది. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. Vivo Y28s 5G మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది. దీని ప్రారంభ ధర రూ. 13,999. ఇది వింటేజ్ రెడ్, ట్వింక్లి
పన్ను వ్యతిరేక నిరసనలతో కెన్యా అట్టుడికింది. మంగళవారం పార్లమెంట్ కొత్త పన్నుల విధానాన్ని ఆమోదించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున పార్లమెంట్ ముట్టడికి యత్నించారు.
అమెరికన్ ఫోన్ల తయారీ సంస్థ Apple.. iPhone 16 సిరీస్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించవచ్చని సమాచారం. ఈ శ్రేణిలోని ప్రో మోడల్‌లలో బెజెల్‌లను సన్నబడవచ్చు. ఇది స్మార్ట్‌ఫోన్‌ల పరిమాణాన్ని పెంచకుండా పెద్ద స్క్రీన్‌ను అందించడం కంపెనీకి సులభతరం చేస్తుంది.
నవమాసాలు మోసి.. కని.. పెంచిన ఓ మాతృమూర్తి.. మృగం కంటే దారుణంగా ప్రవర్తించింది. భర్త మీద కోపమో.. లేదంటే ఇంకెవరి మీద కోపమో తెలియదు గానీ.. ముక్కుపచ్చలారని చిన్న బిడ్డపై ప్రతాపం చూపించింది ఓ కసాయి తల్లి.