Teachers Transfers: గుడ్ న్యూస్.. ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Teachers Transfers: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో పదవీ విరమణకి 3 సంవత్సరాల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. పండిట్, పీఈటీ పోస్టులలో అప్గ్రేడేషన్ చేస్తున్నట్లు తెలిపారు. మల్టీ జోన్ 2లో హెచ్ఎం ప్రమోషన్, మల్టీ జోన్ 1 లో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్తో షెడ్యూల్ మొదలు కానుంది. కోర్ట్ కేసులతో గతంలో ఎక్కడ అయితే ప్రక్రియ ఆగిపొయిందో అక్కడి నుండి మళ్ళీ మొదలు కానున్నాయి బదిలీలు. టెట్ తో సంబంధం లేకుండానే ప్రమోషన్లు ఇవ్వనునట్లు అధికారులు తెలిపారు.
Bhatti Vikramarka: ఆదాయం పెంచడానికి మార్గాలు అన్వేషించండి.. డిప్యూటీ సీఎం..
Also Read
జూన్ 8 వ తేదీ నుండి ఈ పక్రియ ప్రారంభం కానుంది. మల్టీ జోన్ వన్ లో జూన్ 8 నుండి 22 వరకు బదిలీలు, పదోన్నతులు జరుగనున్నాయి. మొత్తం 15 రోజుల వ్యవధిలో ప్రక్రియ పూర్తి కానుంది. మల్టీ జోన్ 2 లో జూన్ 8 నుండి 30 వరకు ప్రక్రియ సాగనుంది. ఇందులో ఏకంగా 23 రోజులలో పూర్తి ప్రక్రియ జరగనుంది.
Renu Desai: నా హృదయం నిండిపోయింది.. కళ్ళు మెరిసిపోయాయి.. రేణు దేశాయ్ ఎమోషనల్
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!