PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- ప్రధాని మోడీ ఖాతాలో మరో అంతర్జాతీయ పురస్కారం..
- స్వీడన్ అత్యున్నత గౌరవాన్ని స్వీకరించిన ప్రధాని..
- 31వ అంతర్జాతీయ అవార్డ్ అందుకున్న నరేంద్ర మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోడీ ఖాతాలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. ప్రధాని 5 దేశాల పర్యటనలో భాగంగా ఈ రోజు స్వీడర్ చేరారు. ఈ నేపథ్యంలో స్వీడన్ ప్రభుత్వం ప్రధాని మోడీకి అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. ‘‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్‌క్రాస్’’ను ప్రదానం చేసింది. ఒక ప్రభుత్వ అధినేతకు లభించే అత్యున్నత గుర్తింపు, గౌరవంగా దీనిని భావిస్తారు. ప్రధాని మోడీకి 31వ అంతర్జాతీయ పురస్కారం ఇది.
అంతకుముందు,8 ఏళ్ల తర్వాత స్వీడన్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీని ఆ దేశం ఘనంగా స్వాగతించింది. స్వీడన్ గగనతలంలో ప్రధాని విమానానికి స్వీడన్ ఫైటర్ జెట్లు ఎస్కార్ట్‌గా వచ్చాయి. స్వీడన్ ప్రధాని ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి మోడీని ఆహ్వానించడానికి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఎయిర్ పోర్ట్ బయట ప్రవాస భారతీయులు మోడీకి ఘన స్వాగతం పలికారు.
Also Read
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్‌పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్‌ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
తాజావార్తలు
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..