Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్‌పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖపై విజయ్ను ప్రశ్నించిన విశాల్..
- ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారని ప్రశ్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Vishal: నటుడు విశాల్, సీఎం విజయ్ను ప్రశ్నించడం తమిళనాడులో సంచలనంగా మారింది. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎగ్మోర్ ఎమ్మెల్యే రాజమోహన్‌ను నియమించడంపై విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎక్స్ వేదికగా స్పందించిన విశాల్.. సినిమా సంబంధిత మంత్రిత్వ శాఖను రాజమోహన్‌కు ఇవ్వడం నిరాశ కలిగించిందని అన్నారు. దశాబ్ధాలుగా సినిమా రంగంలో ఉన్నందును ఈ శాఖను నిర్వహించడంతో విజయ్ సమర్థుడని ఆయన అన్నారు. ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో ఉందని, తక్షణమే సంస్కరణలు, ఉపశమన చర్యలు అవసరమని విశాల్ నొక్కి చెప్పారు.
ఇదే సమయంలో మంత్రి రాజమోహన్‌ను తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని అన్నారు. ఇండస్ట్రీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో నిర్మాతలు, నిర్మాణ సంస్థలు ఒక ఆశాకిరణం కోసం ఎదురుచూస్తున్నాయని విశాల్ అన్నారు. విశాల్ రాష్ట్ర ప్రభుత్వానికి మూడు కీలక డిమాండ్లను పెట్టారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సినిమా టికెటింగ్ ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు చేయాలని, దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పారు. ‘‘వన్ ఇండియా వన్ టాక్స్’’ ఉన్నప్పటికీ, ద్వంద్వ పన్నులు విధిస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు అని అన్నారు. స్థానిక సంస్థల పన్నుల్ని తొలగించాలని కోరారు. చిన్న బడ్జెట్ చిత్రాలకు సబ్సిడీలు పెంచాలని అభ్యర్థించారు.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
Happy to see #CMJosephVijay allocating ministries to respective elected MLAs but it's disheartening to see honorable minister #Rajmohan to be in charge as minister of Film Technology and Cinematograph Act. How would I or we as a body or as an association render our requests or…
— Vishal (@VishalKOfficial) May 17, 2026
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!