Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- కేంద్ర విద్యామంత్రిని తొలగించండి.. ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రధాని ఎందుకు తొలగించడం లేదు.? కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: నీట్ యూజీసీ 2026 పేపర్ లీక్ విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన విమర్శలను పెంచారు. వరసగా రెండో రోజు కూడా ఆయన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పదే పదే విఫలమవుతున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. పేపర్ లీక్ విషయంలో విద్యా మంత్రి రాజీనామా చేయాలని కోరారు.
22 లక్షల మంది నీట్ విద్యార్థులు మోసపోయారని అన్నారు. ప్రధాని విద్యాశాఖ మంత్రిని తొలగించి, ఆ బాధ్యల్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై బాధ్యత వహించడానికి ధర్మేంద్ర ప్రధాన్ నిరాకరించారని ఆరోపించారు. పేపర్ లీక్‌తో తనకు సంబంధం లేదని విద్యాశాఖ మంత్రి చెబుతున్నారని, గతంలో కమిటీ చేసిన సిఫారసుల్ని చెత్తబుట్టలో వేశారని దుయ్యట్టారు. ఆర్ఎస్ఎస్-బీజేపీ, యూనివర్సిటీ అధికారలు ఒక కూటమిగా ఏర్పడి దేశ విద్యా వ్యవస్థను దెబ్బతీశారని ఆరోపించారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
NEET 2024:
पेपर लीक हुआ। परीक्षा रद्द नहीं हुई। मंत्री ने इस्तीफ़ा नहीं दिया। CBI ने जांच बिठाई। एक कमेटी बनी।NEET 2026:
पेपर लीक हुआ। परीक्षा रद्द हुई। मंत्री ने फिर इस्तीफ़ा नहीं दिया। CBI फिर जाँच कर रही है। एक और कमेटी बनेगी।मोदी जी, देश आपसे कुछ सवाल पूछ रहा है – जवाब…
— Rahul Gandhi (@RahulGandhi) May 17, 2026
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!