కరోనా తర్వాత చాలా మంది పొదుపును మొదలు పెట్టారు.. ఎప్పుడు ఎలా ఉంటుందో అని సేవింగ్ పథకాల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు.. ముఖ్యంగా పోస్టాఫీస్లో ఎక్కువ స్కీమ్ ఉన్నాయి.. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు… అలాంటి స్కీమ్ లలో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒకటి.. ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే లక్షలు మీ సొంతం.. ఎలానో ఇప్పుడు వివరంగా తెలుస్తుంది..
ఒక్కసారి పెట్టుబడి పెట్టి మంచి లాభాలను పొందవచ్చు..సింగిల్ ఎకౌంటు ద్వారా గరిష్టంగా తొమ్మిది లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు జాయింట్ ఖాతా తీసుకుంటే 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో వడ్డీ రేటు నాలుగు శాతం గా ఉంది ఈ స్కీం మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లుగా ఉంది మీ పెట్టుబడి ఐదేళ్లపాటు మీకు నెల నెల వడ్డీ కూడా వస్తుంది.. అలాగే మంచి లాభాలు ఉన్నాయని చెబుతున్నారు..
మీరు గరిష్టంగా తొమ్మిది లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు జాయింట్ అకౌంట్ ద్వారా 15 లక్షలు పెట్టచ్చు ప్రస్తుతం పథకంలో వడ్డీ రేటు నాలుగు శాతంగా ఉంది ఐదేళ్లు పాటు ఇప్పుడు నెల నెల వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది మెచ్యూరిటీ తర్వాత మీ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. మీరు ఇన్వెస్ట్ చేసిన కొంత కాలానికి డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి పెట్టుబడి ప్రారంభించిన ఏడాది తర్వాత ప్రీమియర్ చూసి చేసుకోవచ్చు. అందుకు సొంత ఖర్చులు చెల్లించాలి.. ఉదాహరణకు మీరు రూ. 9లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల రూ. 5500 మీ చేతికి వస్తుంది.. ఇక అలాగే 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు తొమ్మిది వేలకు పైగా వస్తుంది..