స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి బిగ్ అలర్ట్. పిపిఎఫ్, సుకన్య సమృద్ధితో సహా.. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ పై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ 2025 త్రైమాసికానికి సంబంధించిన అన్ని చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రకటించింది. సాధారణంగా పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు అని పిలువబడే ఈ పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్,…
స్టాక్ మార్కెట్‌లో నష్టాల కారణంగా, చాలా మంది ఇప్పుడు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ రిస్కుతో అధిక లాభాలను ఆర్జించాలని భావిస్తున్నారు. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడినిచ్చే పథకాల కోసం చూస్తున్నారు. దేశ ప్రజల కోసం పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలను ప్రారంభించింది. ఇవి సురక్షితమైన పెట్టుబడితో పాటు పెట్టుబడిదారులకు హామీతో కూడిన రాబడిని ఇచ్చే పథకాలు. మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పోస్టాఫీస్ లో అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది.…
మోస్ట్ పవర్ ఫుల్ వెపన్ ఇన్వెస్ట్ మెంట్. పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ఈ రోజు మీరు చేసే పొదుపు ఫ్యూచర్ లో మీకు అండగా నిలుస్తుంది. ఆపద సమయంలో మీరు సేవ్ చేసుకున్న సొమ్ము ఆర్థిక భరోసాను ఇస్తుంది. ఆపద సమయంలో ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. కుటుంబం అప్పులపాలు కాకుండా కాపాడుతుంది. మరి మీరు కూడా సంపాదించే దాంట్లో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసం పోస్ట్ ఆఫీస్…
SCSS Scheme: రిటైర్ అయినా వారు ప్రతి నెలా ఆదాయం పొందే పథకం కోసం చూస్తున్నారా.? అయితే, పోస్ట్ ఆఫీస్ అటువంటి పథకాన్ని అందిస్తోంది. ఇందులో మీరు ప్రతి నెలా ఆదాయం పొందుతారు. పదవీ విరమణ తర్వాత సాధారణ నెలవారీ ఆదాయం ఆందోళన నుండి బయటపడటానికి పోస్ట్ ఆఫీస్ లోని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఉత్తమ ఎంపిక. ఈ పథకం వృద్ధులకు సురక్షితమైన, స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని అందిస్తుంది. మీరు పదవీ విరమణ చేసి,…
POMIS: చాలామంది ప్రజలు తమ డబ్బును రిస్క్ లేని, మంచి రాబడిని పొందే చోట పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. ఈ విషయంలో పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్‌లను చాలా మంది ఎంచుకుంటారు. ఎందుకంటే., ఇక్కడ పెట్టిన మొత్తం పెట్టుబడి పరంగా సురక్షితం కాబట్టి. మీరు పోస్ట్ ఆఫీస్ ఏదైనా స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే.. మీరు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎంపిక చేసుకుంటే ప్రతి నెల ఆధ్యాన్ని పొందవచ్చు. ఇది పోస్టాఫీసు చిన్న…
ఉద్యోగ విరమణ తర్వాత ప్రతి నెలా ఆదాయాన్ని సంపాదించడం ఉద్యోగస్తులకు అంత సులభం కాదు. అయితే ఉద్యోగ సమయంలో డబ్బును సరైన మార్గంలో పెట్టుబడి పెట్టినట్లయితే.. ఈ పని కూడా సులభం అవుతుంది.
సురక్షితమైన పథకాలలో పెట్టుబడి పెట్టాలని ప్రజలు ప్లాన్ చేస్తారు. తద్వారా వారు దీర్ఘకాలికంగా ఎక్కువ డబ్బుని పొందాలని ఆశిస్తారు. అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎటువంటి రిస్క్ లేకుండా మంచి రాబడిని ఇచ్చే ఎన్నో పథకాలను ప్రభుత్వం అందిస్తుంది.. అందులో పోస్టాఫీస్ అందిస్తున్న ఫథకాలకు మంచి ఆదరణ ఉంది.. ఇప్పటివరకు ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది.. అవన్నీ కూడా మంచి రాబడిని అందిస్తున్నాయి.. అందులో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి.. ఈ పథకం బెనిఫిట్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం… ఇక ఈ పథకంలో సంవత్సరానికి కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు.…
ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్ ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే పథకాలను ఎన్నో అమలు చేస్తుంది.. తాజాగా మరో అద్భుతమైన ప్లాన్ ను అందిస్తుంది.. ఆ ప్లాన్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టాఫీస్ అందిస్తున్న స్కీమ్ లలో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి.. ఈ స్కీమ్ లో రూ.333 డిపాజిట్ చేస్తే చివరికి మీ చేతికి రూ. 17 లక్షలు సొంతం చేసుకోవచ్చునని చెబుతున్నారు.. ఈ…
కరోనా తర్వాత చాలా మంది పొదుపును మొదలు పెట్టారు.. ఎప్పుడు ఎలా ఉంటుందో అని సేవింగ్ పథకాల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు.. ముఖ్యంగా పోస్టాఫీస్లో ఎక్కువ స్కీమ్ ఉన్నాయి.. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు… అలాంటి స్కీమ్ లలో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒకటి.. ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే లక్షలు మీ సొంతం.. ఎలానో ఇప్పుడు వివరంగా తెలుస్తుంది.. ఒక్కసారి పెట్టుబడి పెట్టి మంచి లాభాలను పొందవచ్చు..సింగిల్ ఎకౌంటు ద్వారా…