Sikkim:17,000 అడుగుల ఎత్తులో ‘యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి’ని పరీక్షించిన ఆర్మీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ గురువారం సిక్కింలో 17,000 అడుగుల ఎత్తైన ప్రదేశంలో యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల (ATGM) కాల్పులతో కూడిన శిక్షణా వ్యాయామం నిర్వహించిందని డిఫెన్స్ పిఆర్ఓ తెలియజేశారు. మొత్తం తూర్పు కమాండ్ లోని మెకనైజ్డ్, పదాతి దళం నుండి క్షిపణి ఫైరింగ్ డిటాచ్‌మెంట్ లు శిక్షణా వ్యాయామంలో పాల్గొన్నాయి. ఈ కసరత్తులో సమగ్ర కొనసాగింపు శిక్షణ, వివిధ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కదలడం, యుద్ధభూమి పరిస్థితులను వివరించే స్థిర లక్ష్యాలపై ప్రత్యక్ష కాల్పులు లాంటి ఉండబోతున్నట్లు తెలిపారు.
Also read: Telangana: రంజాన్ తోఫా పంపిణీ.. ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సీఈసీ
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ATGM డిటాచ్‌మెంట్లు అసమానమైన సాయుధ బెదిరింపులను తటస్థీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రమాదకరమైన పర్వతాలపై మిషన్ విజయాన్ని అందుకుంటాయి. ఎక్కువ ఎత్తు పరిసరాలలో ATGM వ్యవస్థ పనితీరు ‘ఏక్ మిస్సైల్ ఏక్ ట్యాంక్’ లక్ష్యాన్ని పూర్తి చేస్తుంది. అలాగే ఎక్కువ ఎత్తులో ఉన్న భూభాగంలో ATGM వ్యవస్థ యొక్క ఖచ్చితత్వమైన లక్షలను ప్రభావాన్ని ఇది చూపెడుతుంది.
Also read: Vishwak Sen: స్నో కింగ్‌డమ్‌లో ‘గామి’ ప్రెస్‌మీట్.. ఇండియాలోనే తొలిసారి!
మొత్తం తూర్పు కమాండ్ లోని మెకనైజ్డ్, ఇన్‌ఫాంట్రీ యూనిట్‌ల నుండి క్షిపణి ఫైరింగ్ డిటాచ్‌మెంట్లు శిక్షణా వ్యాయామంలో పాల్గొన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. “ఈ శిక్షణా వ్యాయామంలో యుద్ధభూమి పరిస్థితులను వర్ణించే స్థిరమైన లక్ష్యాలు, కదలడంపై వివిధ ప్లాట్‌ఫారమ్‌ల నుండి సమగ్ర కొనసాగింపు శిక్షణ మరియు ప్రత్యక్ష కాల్పులు ఉన్నాయి” అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!