India Justice Report : ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 ప్రకారం, దేశవ్యాప్తంగా పోలీస్ విభాగాల పనితీరు ఆధారంగా రాష్ట్రాల ర్యాంకింగ్‌లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానాన్ని సాధించింది. 32 సూచికల ఆధారంగా ఈ మదింపు జరిగింది, ఇందులో రాష్ట్రాలను రెండు వర్గాలుగా విభజించారు: 10 మిలియన్లకు పైగా జనాభా కలిగిన 18 పెద్ద రాష్ట్రాలు మరియ�
No Tax State : ప్రతి సంవత్సరం సమర్పించే కేంద్ర బడ్జెట్‌లో, అందరి దృష్టి పన్నులపైనే ఉంటుంది. ప్రభుత్వం పన్నులు తగ్గించడం ద్వారా ప్రజలకు కొంత ఊరటనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో దీనికి సంబంధించి పెద్ద ప్రకటన చేయాల్సిన అవసరం లేదు. పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు తమ ఆదాయం�
Scissors In Abdomen: సిక్కిం రాష్ట్రానికి చెందిన ఓ మహిళ కడుపులో కత్తెర, 12 ఏళ్ల తర్వాత బయటపడింది. అపెండిక్స్ ఆపరేషన్ నిర్వహించే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు కత్తెరను మహిళ పొత్తికడుపులోనే వదిలేశారు. ఆమె గత దశాబ్ధకాలంగా నొప్పితో బాధపడుతూనే ఉంది.
సిక్కింలోని పాక్యోంగ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ వాహనం లోతైన లోయలో పడటంతో నలుగురు సైనికులు వీరమరణం పొందారు. ఆర్మీ వాహనం కఠినమైన పర్వత మార్గంలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని పెడాంగ్ నుంచి సిక్కింలోని జులుక్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
మాజీ ఎమ్మెల్యేలకు నెలవారీ పెన్షన్‌ను రూ.50 వేలకు పెంచుతున్నట్లు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రకటించారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలకు నెలకు రూ.22 వేలు పింఛన్ అందుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది.
Sikkim : పశ్చిమ బెంగాల్‌లోని ఓ కాలువ నుంచి సిక్కిం మాజీ మంత్రి ఆర్‌సి పౌడ్యాల్ మృతదేహం లభ్యమైంది. సిక్కిం మాజీ మంత్రి ఆర్‌సి పౌడ్యాల్ మృతదేహం తొమ్మిది రోజుల తర్వాత సిలిగురి సమీపంలోని కాలువలో లభ్యమైంది.
Sikkim Tourists : సిక్కిం పరిపాలన మంగళవారం విభాగం మంగన్ జిల్లాలోని లాచుంగ్ (Lachung ) అలాగే సమీప ప్రాంతాల నుండి రెస్క్యూ ఆపరేషన్‌లో రెండవ రోజు ఏకంగా 1,225 మంది పర్యాటకులను తరలించింది. గత వారం కొండచరియలు విరిగిపడటం, భారీగా వర్షం కారణంగా కనీసం ఆరుగురు మరణించారని అధికారులు తెలిపారు. పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ లోని బ
సిక్కింలో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర సిక్కింలో చిక్కుకుపోయిన 500 మందికి పైగా పర్యాటకులను రక్షించారు. భారీ వర్షాల మధ్య బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) వారిన సేఫ్ చేసింది. మంగన్ నుండి లాచుంగ్ మార్గంలో పెద్ద ఎత్తున వరదలు రావడంతో.. 15,000 మంది పర్యాటకుల�
Sikkim Rains : సిక్కింలోని ఈశాన్య నగరంలో వాతావరణం అధ్వాన్నంగా ఉండడంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. కొండచరియలు విరిగిపడడం, ఇళ్లు కూలిపోవడం, మొబైల్ నెట్‌వర్క్‌లు దెబ్బతినడం..