Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Shashi Tharoor Praised Narendra Modi On Delhi Declaration

Shashi Tharoor: నరేంద్రమోడీని ప్రశంసిస్తూనే విమర్శించిన శశిథరూర్

Published Date :September 11, 2023 , 2:05 pm
By NTV WebDesk
Shashi Tharoor: నరేంద్రమోడీని ప్రశంసిస్తూనే విమర్శించిన శశిథరూర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

జీ20 శిఖరాగ్ర సదస్సుని భారత్ విజయవంతంగా నిర్వహించిన విషయం అందరికి సుపరిచితమే.. కాగా గతంలో ఒకసారి మోడీని ప్రశంసల జల్లులో ముంచెత్తిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశిథరూర్ మరోసారి ప్రధాని మోడీ పై ప్రశంసల వర్షం కురిపించారు.. ఒక వైపు మోడీ ప్రభుత్వాన్ని ఆయన పరిపాలనని ప్రశంసిస్తూనే మరోవైపు విమర్శలు కూడా గుప్పించారు.

Read Also: Sreemukhi: గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీముఖి

వివారాలలోకి వెళ్తే.. 18వ జీ20 శిఖరాగ్ర సదస్సు విజయం పైన స్పందించిన శశిథరూర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జీ20 శిఖరాగ్ర సదస్సుని విజయవంతగా నిర్వహించడం నిజంగా భారత్ సాధించిన గొప్ప విజయమని ఆయన కొనియాడారు. ఓ వైపు మోడీ ప్రభుత్వం న్యూఢిల్లీ డిక్లరేషన్ ద్వారా సభ్యదేశాలన్నింటినీ ఏకతాటిపై నిలిపిందని ప్రశంసించించిన శశిథరూర్ మరో వైపు సాధించిన ఈ విజయం మోడీ ప్రభుత్వానికి ఆస్తిగా మారుతుందని విమర్శలు చేశారు. జీ20 సదస్సుకు జరిగే వరకు ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధ్యం కాదని అందరూ అభిప్రాయ పడ్డారని ఆయన పేర్కొన్నారు.

Read Also: Minister Seediri Appalaraju: చంద్రబాబు మోస్ట్ స్కిల్డ్ క్రిమినల్ ఇన్ ఇండియా.. మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజం

ఉమ్మడి ప్రకటన అనివార్యమనే ధోరణిలో ఉన్నారు.. చైర్మన్ సారాంశంతో సదస్సు ముగుస్తుందని అనుకున్నారని శశిథరూర్ చెప్పారు. ఢిల్లీ డిక్లరేషన్ నిస్సందేహంగా దేశానికి దౌత్యపరమైన విజయమేనని ప్రశంసించారు.. రష్యా ఉక్రెయిన్ యుద్ధకాండ ఎంతో సున్నితమైన అంశం ఉక్రెయిన్, రష్యా, చైనా వంటి దేశాలు ఆ విషయం గురించి ప్రస్తావించకూడదనుకున్నాయి.. కానీ ఎంతో చాకచక్యంగా భారత్ ఆ అంతరాన్ని తగ్గించేందుకు ఓ సూత్రాన్ని కనుగోనింది. ఇది నిజంగా ఓ అద్భుతమైన దౌత్య విజయం.. ఏకాభిప్రాయం సాధించడంలో అమితాబ్‌కాంత్ కృషి ఎనలేమిది అని ఎంపీ శశిథరూర్ అన్నారు. ఈ విజయం అధికారపార్టీ ఆస్తిగా మారబోతుంది అని ఆయన విమర్శించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Delhi Declaration
  • G20
  • Narendra Modi
  • Shashi Tharoor
  • telugu news

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions