Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో కేసులన్నీ అక్రమమే..
- వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు
- వైసీపీ శ్రేణులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో కేసులన్నీ అక్రమమే
- సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసును అడ్డుపెట్టుకొని వైసీపీ నాయకులను వేధిస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. వైసీపీ నాయకులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. విచారణ పేరుతో వేధిస్తున్నారని అన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనల్లో పారదర్శకంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ ఘటన జరిగిన రోజు తాను జిల్లాలోనే లేనని, బద్వేల్ ఉన్నానని పేర్కొన్నారు. స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
Read Also: CM Chandrababu: ఇంతకంటే మంచి సమయం లేదు.. రాష్ట్రంలో పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆహ్వానం
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
అక్రమ కేసులతో ఎయిర్‌పోర్టులలో కూడా వైసీపీ నేతలను ఆపుతున్నారని వ్యాఖ్యానించారు. ఇలా వేధిస్తే మాలో ఇంకా పట్టుదల పెరుగుతుందన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది పాలన చేయమని మాత్రమేనని, ప్రతిపక్షాలను వేధించమని కాదన్నారు. ప్రతిపక్షాన్ని వేధించడం మానుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి కక్ష్య పూరిత పనులు మానుకోవాలని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!