బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం మినిట్స్ విడుదల చేసింది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్ట్‌లో 2017లో- MRDCL సమావేశాల్లో చర్చించిన అంశాలు, 2018 – ప్రాజెక్ట్ చర్చల ప్రారంభం, MRDCL అధికారులతో 09.07.2018న సమావేశం నిర్వహించినట్లు పేర్కొంది. నదీ గర్భంలో ఉన్న ఆక్రమణలను లెక్కించాలని నిర్ణయించారని, బఫర్ జోన్ 1 నెల వ్యవధిలో నది సరిహద్దును సక్రమంగా ఫిక్సింగ్ చేస్తుందని తెలిపారు. పునరావాసం, భూమి కోసం ఒక నివేదిక తయారు చేయబడుతుందని, ఆక్రమణల తొలగింపునకు వ్యూహం సిద్ధం చేయడంపై చర్చించారని ప్రభుత్వం తెలిపింది. దీనిపై 2020 – అప్పటి గౌరవనీయ మంత్రి కేటీఆర్ సమావేశం.. 27.06.2020న అప్పటి మంత్రి, కేటీఆర్ సమీక్షా నిర్వహించినట్లు తెలిపారు.
GST collections: సెప్టెంబర్‌లో భారీ పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. ఎన్ని కోట్లంటే..!
నిర్ణయాలు::
Dera baba: హర్యానా ఎన్నికల వేళ డేరా బాబా విడుదల.. ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ