Rahul Gandhi: కూలీలను కలిసిన రాహుల్ గాంధీ.. ఆసక్తికర చర్చ
- కూలీలు.. కార్మికుల మధ్య కూర్చుని వారితో పలు అంశాలు చర్చించిన కాంగ్రెస్ అగ్రనేత
- సమస్యలు పరిష్కరిస్తామని హామీ
- సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలను షేర్ చేసిన కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలోని జీటీబీ నగర్ చేరుకున్నారు. అక్కడ రోజువారీ కూలీలను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ఏం పనిచేస్తారో తెలుసుకున్న రాహుల్ మెటీరియల్ ఎక్కడ నుంచి తీసుకొస్తారని అడిగారు. సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రాహుల్ గాంధీ కూలీలు, కార్మికుల మధ్య కూర్చున్నారు. కింగ్స్‌వే క్యాంపులోని లేబర్ చౌక్‌లో ఆయన చాలా సేపు కార్మికులతో చర్చించారు. ఆ వీడియోలో రాహుల్ గాంధీ చుట్టూ చాలా మంది గుమిగూడి ఉన్నారు. రాహుల్ గాంధీ కార్యకర్తల మధ్య కూర్చొని వారిని ప్రశ్నలు అడిగారు .
READ MORE: Team India-PM Modi:ప్రధాని మోడీతో ఇండియా క్రికెటర్లు స్పెషల్ మీట్.. ఫొటోలు వైరల్
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
కాంగ్రెస్ తన సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలను షేర్ చేసింది. “ఢిల్లీలోని జీటీబీ నగర్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కార్మికులతో సమావేశమై వారి సమస్యలను విన్నవించారు. కష్టపడి పనిచేసే ఈ కార్మికులు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. వారి జీవితాలను సులభతరం చేయడం మరియు వారి భవిష్యత్తుకు భద్రత కల్పించడం మన బాధ్యత.” అని రాసుకొచ్చింది. ఇంతకు ముందు కూడా రాహుల్ గాంధీ చాలాసార్లు కూలీలు, కార్మికులు, రైతుల మధ్యకు వెళ్లారు. ఏడాది క్రితం రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఓ గ్యారేజీకి చేరుకున్నారు. అక్కడ మెకానిక్‌లతో కలిసి పనిచేశారు. ఆ సమయంలో వైరల్‌గా మారిన ఫొటోల్లో రాహుల్ గాంధీ బైక్ రిపేర్ చేస్తున్నట్టు కనిపించారు. అతని చేతిలో స్క్రూ డ్రైవర్ ఉంది. దానితో అతను స్క్రూలు బిగిస్తూ.. కనిపించారు.
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!