5G Smartphones under 8K in India With Qualcomm New Chip: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ రంగంలో 5జీ నెట్‌వర్క్ హవా నడుస్తోంది. అందుకే మొబైల్ ప్రియులు 5జీ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారు. 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే రూ.10-15 వేలు తప్పనిసరి. మంచి ఫీచర్లు కోరుకునే వారు ఖచ్చితంగా రూ.20 వేలు పెట్టాల్సిందే. ఇంత మొత్తం వెచ్చించలేని వారు చాలానే ఉన్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ ప్రియులకు అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ ‘క్వాల్‌కామ్’ శుభవార్తను అందించింది.…
Jio phone: 2024 చివరి నాటికి సరసమైన ధరలో రిలయన్స్ జియో 5G మొబైల్‌ని అందించబోతోంది. క్వాల్‌కామ్ సహాకారంతో జియో ఈ ఫోన్‌ను భారతీయులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. కేవలం రూ. 10,000 కంటే తక్కవ ధరకే ఈ జియో ఫోన్‌ని అందించబోతున్నారు. భారతదేశంలో త్వరలో కొత్త 5జి జియో ఫోన్లను విడుదల చేయడానికి రిలయన్స్ జియోతో కలిసి పనిచేస్తున్నట్లు క్వాల్‌కామ్ ధృవీకరించింది. క్వాల్‌కామ్ చిప్ సెట్‌తో జియో ఫోన్ రావడం ఇదే తొలిసారి. ఈ ఏడాది చివరి…
Premium Android Phones To Soon Get Satellite Connectivity: ప్రస్తుతం ప్రపంచం మొత్తం కేవలం అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ లో ఇమిడిపోయింది. 4జీ, 5జీ టెక్నాలజీ రావడంతో అన్ని సేవలను మొబైల్ ఫోన్ల నుంచే పొందుతున్నాం. ఇప్పటి వరకు మొబైల్స్ సెల్ టవర్ సిగ్నల్స్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పనిచేశాయి. ఇకపై వచ్చే ప్రీమియం స్మార్ట్ ఫోన్లు ఇక నేరుగా శాటిలైట్లతో అనుసంధానం కాబోతున్నాయి. వచ్చే ఏడాది ఈ టెక్నాలజీతో ఆండ్రాయిడ్ ఫోన్లు…
Qualcomm Snapdragon 8 Gen 2 SoC officially unveiled: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 2 ఎస్ఓసీ చిప్ సెట్ ను అధికారంగా ఆవిష్కరించారు. బుధవారం జరిగిన స్నాప్‌డ్రాగన్ సమ్మిట్ 2022లో తన కొత్త స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌ను ఆవిష్కరించింది. అంతకుముందు ఉన్న Gen 1+ SoC తర్వాత ఈ కొత్త చిప్ సెట్ వస్తోది. ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇది Gen…