PM Modi: భారత హాకీ జట్టుకు ప్రధాని అభినందనలు..
- పారిస్ ఒలింపిక్స్లో స్పెయిన్‌ను 2-1తో ఓడించిన భారత్
- కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్న భారత హాకీ జట్టు
- విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టును అభినందించిన ప్రధాని మోడీ
- ఈ ఘనత రాబోయే తరాలకు గుర్తుండిపోతుంది- ప్రధాని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు స్పెయిన్‌ను 2-1తో ఓడించింది. దీంతో.. కాంస్య పతకాన్ని గెలుచుకుంది. కాగా.. విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టును ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. కాంస్య పతకం సాధించిన భారత జట్టుపై మోడీ గురువారం ప్రశంసలు కురిపించారు. ఈ ఘనత రాబోయే తరాలకు గుర్తుండిపోతుందని కొనియాడారు. భారత్ 2-1తో స్పెయిన్‌ను ఓడించి మూడో స్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినా.. స్పెయిన్ పై విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
Read Also: CM Chandrababu: వ్యవసాయశాఖ అధికారులకు సీఎం కీలక ఆదేశాలు.. రైతులకు గుడ్ న్యూస్..
Also Read
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఎక్స్ లో ట్వీట్ చేశారు. భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో మెరిసి కాంస్య పతకాన్ని సాధించి పెట్టిన ఘనత రానున్న తరాలకు గుర్తుండేలా ఉందని తెలిపారు. ఒలింపిక్స్‌లో టీమిండియాకు ఇది వరుసగా రెండో పతకం కావడం మరింత ప్రత్యేకం అని అన్నారు. ఈ విజయం వారి నైపుణ్యం, పట్టుదల.. టీమ్ స్పిరిట్ యొక్క విజయమని తెలిపారు. జట్టు అపారమైన సహనం.. స్థితిస్థాపకతను కనబరిచిందని.. భారతీయులందరికీ హాకీ పట్ల భావోద్వేగ అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఈ విజయం మన దేశ యువతలో గేమ్‌ను మరింత ప్రాచుర్యం పొందేలా చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు.
Read Also: Pranavi Chandra: కరీబియన్ ఉమెన్ ప్రీమియర్ లీగ్కు హైదరాబాద్ క్రికెటర్ ఎంపిక..
ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు 13వ పతకాలను సాధించింది. అందులో 8 బంగారు పతకాలు ఉన్నాయి. మరోవైపు.. ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టుకు పిఆర్ శ్రీజేష్ వీడ్కోలు పలికాడు. అతను ఒలింపిక్స్ తర్వాత రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. భారత జట్టు తమ మాజీ కెప్టెన్‌కు సముచిత వీడ్కోలు పలికింది. కాగా.. ఈ పతకంతో భారత్ పతకాల సంఖ్య 4కి చేరింది.
A feat that will be cherished for generations to come!
The Indian Hockey team shines bright at the Olympics, bringing home the Bronze Medal! This is even more special because it is their second consecutive Medal at the Olympics.
Their success is a triumph of skill,…
— Narendra Modi (@narendramodi) August 8, 2024
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!