Preity Zinta: కొండంత బలమివ్వు స్వామి.. తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న ప్రీతి జింటా..
- తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి ఆలయానికి ప్రీతి జింటా
- ఆలయంలో ప్రత్యేక పూజలు
- నేడు ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో పంజాబ్ కింగ్స్ తలపడబోతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హనుమాన్ విజయ యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకుంటున్నారు. తమ కష్టాలను తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని హనుమంతుడిని కోరుకుంటున్నారు. హైదరాబాద్ నగరం అంతటా హనుమాన్ జయంతి వేడుకల సందడి నెలకొంది. హనుమాన్ జయంతి వేళ పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రీతి జింటా ప్రత్యేకంగా అక్షింతలు తీసుకొని వెళ్లింది. నేడు ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో పంజాబ్ కింగ్స్ తలపడబోతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ విజయాన్ని కాంక్షిస్తూ.. కొండంత బలమివ్వు స్వామి అంటూ వీరాంజనేయ స్వామిని దర్శించుకుంది ప్రీతి జింట.
Also Read:IPL 2025: గుజరాత్ టైటాన్స్‌కు మరో షాక్.. ఐపీఎల్ 2025 నుంచి స్టార్ ప్లేయర్ అవుట్!
Also Read
- Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
- iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
ప్రస్తుత సీజన్ లో సన్ రైజర్స్ ఆశించినంతగా రాణించడం లేదు. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టు ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో, ఒకే ఒక్క విజయం సాధించి నాలుగు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. నేడు జరుగబోయే మ్యాచ్ లో విక్టరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు పరాజయాలతో సతమతమవుతున్న హైదరాబాద్ గెలుపు బాట పట్టాలనే పట్టుదలతో ఉంది.
- Tags
- ipl
- PBKS
- Preity Zinta
- srh
- srh vs pbks
తాజావార్తలు
-
Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..