Robbery: రైతు ఇంట్లో కోటి రూపాయల దొంగతనం.. నిందితులను పట్టించిన పోలీస్ డాగ్
- రైతు ఇంట్లో కోటి రూపాయల దొంగతనం..
- నిందితులను పట్టించిన పోలీస్ డాగ్.
- ఇద్దరు దొంగలు అరెస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robbery: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ధోల్కా తాలూకా కోఠ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్గ్వాడ గ్రామంలో నివసిస్తున్న ఓ రైతు భూమి ఒప్పందం చేసుకున్నాడు. దానికి ప్రతిగా రూ. 10780000 (ఒక కోటి 7 లక్షల 80 వేలు) పొందాడు. అతను డబ్బును గోధుమ డ్రమ్ములో ఉంచాడు. అయితే ఎవరో డబ్బు దొంగిలించారు. ఈ చోరీకి సంబంధించి తాజాగా ఇద్దరు వ్యక్తులను అహ్మదాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగలిద్దరూ సర్గవాడ గ్రామ వాసులు. దొంగలిద్దరినీ పట్టుకోవడంలో పోలీసు కుక్క కీలక పాత్ర పోషించింది.
Read Also: Fire Accident: ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఐసీయూలో రోగి మృతి
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఈ విషయం సంబంధించి అహ్మదాబాద్ రూరల్ ఎస్పీ ఓంప్రకాష్ జాట్ మాట్లాడుతూ.. సర్గ్వాడ గ్రామానికి చెందిన రైతు తన భూమిని విక్రయించాడని తెలిపారు. అందుకు గాను అడ్వాన్స్‌గా రూ. 10780000 (ఒక కోటి 7 లక్షల 80 వేలు) అందుకున్నారు. రైతు ఈ డబ్బును గోధుమ డ్రమ్ములో ఉంచాడు. అయితే ఓ రోజు ఈ డబ్బును ఎవరో దొంగిలించారు. దాంతో రైతు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. కోఠ్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించిన తర్వాత, స్థానిక పోలీసులు ఇంకా LCB, SOG బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. వారు ఫిర్యాదుదారుతో మాట్లాడిన తర్వాత కాల్ వివరాలు, డబ్బు లావాదేవీలపై అవగాహన ఉన్న 40 మంది నిందితులను విచారణ ప్రారంభించారు.
Read Also: Child Marriage: బాల్య వివాహాలపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ..
చోరీకి గురైన ఇంట్లో నుంచి ఓ బ్యాగ్ లభ్యమైంది. ఈ నేపథ్యంలో 4 ఏళ్ల కుక్క సహాయంతో పోలీసులు నిందితుడి వద్దకు చేరుకున్నారు. నిందితుడి ఇంటికి 50 మీటర్ల దూరంలో కుక్క పోలీసులకి క్లూ ఇచ్చింది. దాంతో నిందితులను పట్టుకుని విచారించారు. ఆ తర్వాత బుధ్ ఇంటి నుంచి రూ.53,90,000 స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ ఓంప్రకాష్ జాట్ తెలిపారు. అదే విచారణలో మిగిలిన డబ్బును మరొక దొంగ విక్రమ్ ఇంట్లో కూడా స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!