Robbery: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ధోల్కా తాలూకా కోఠ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్గ్వాడ గ్రామంలో నివసిస్తున్న ఓ రైతు భూమి ఒప్పందం చేసుకున్నాడు. దానికి ప్రతిగా రూ. 10780000 (ఒక కోటి 7 లక్షల 80 వేలు) పొందాడు. అతను డబ్బును గోధుమ డ్రమ్ములో ఉంచాడు. అయితే ఎవరో డబ్బు దొంగిలించారు. ఈ చోరీకి సంబంధించి తాజాగా ఇద్దరు వ్యక్తులను అహ్మదాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగలిద్దరూ సర్గవాడ గ్రామ వాసులు. దొంగలిద్దరినీ పట్టుకోవడంలో పోలీసు…