Child Marriage: బాల్య వివాహాలపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ..
- బాల్య వివాహాలపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ..
- ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలో
- బాల్య వివాహాలను అరికట్టేందుకు అవగాహన కల్పించాలని
- శిక్షలు విధించడం వల్ల మైనర్‌ల మధ్య జరిగే వివాహాలు స్వేచ్ఛ ఉల్లంఘనేనని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court on Child Marriage: బాల్య వివాహాలపై తాజాగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాల్య వివాహాలపై మార్గదర్శకాలను జారీ చేసిన కోర్టు, బాల్య వివాహ నిరోధక చట్టాన్ని ఏ వ్యక్తిగత చట్టం ప్రకారం సంప్రదాయాలకు భంగం కలిగించరాదని పేర్కొంది. బాల్య వివాహం ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును హరిస్తుందని కోర్టు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
Also Read
బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని ఏ వ్యక్తిగత చట్టంలోనైనా ఉల్లంఘించలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. బాల్య వివాహాలను అరికట్టేందుకు అవగాహన కల్పించాలని, కేవలం శిక్షలు విధించడం వల్ల మైనర్‌ల మధ్య జరిగే వివాహాలు స్వేచ్ఛ ఉల్లంఘనేనని కోర్టు పేర్కొంది. పిల్లలు తమ జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలనే ఉద్దేశ్యంతో అధికారులు బాల్య వివాహాల నివారణ, మైనర్‌ల రక్షణపై దృష్టి సారించాలని పేర్కొంది. శిక్షను కేవలం చివరి ప్రయత్నంగా పరిగణించాలని సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.
Read Also: Sadhguru Jaggi Vasudev: సద్గురుకు ఉపశమనం.. అక్రమ నిర్బంధం కేసులో విచారణను నిలిపివేసిన సుప్రీంకోర్టు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!