Viral Video: ఆహా రాళ్ల మధ్యలో ఏం చక్కగా నిద్రపోతుందో ఈ కోతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆకలికి రుచి తెలియదు.. నిద్రకు సుఖమెరుగదు అంటే ఇదేనేమే.. ఇప్పుడు ఈ సామేత ఎందుకు వచ్చిందా అని మీరు ఆలోచిస్తున్నారా..? ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్య కాలంలో నెట్టింట జంతువులు, పక్షుల వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని చూసేందుకు ప్రజలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొన్నిసార్లు ఈ వీడియోలు ప్రజలను చాలా నవ్విస్తాయి.. మరి కొన్నిసార్లు భావోద్వేగానికి గురిచేస్తాయి.
Read Also: Supreme Court Collegium: సుప్రీంకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు.. కొలీజియం సిఫార్సులను కేంద్రం ఆమోదం
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టంట హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో ఈ కోతి రాళ్ల మధ్య హాయిగా నిద్రిస్తున్నట్లు మనం చూడవచ్చు. వీడియో మొదటి నుండి, కోతి నోరు తెరిచి నిద్రిస్తున్నట్లు కనిపిస్తుంది. అదే సమయంలో దాని చుట్టూ అనేక ఇతర కోతులు కూడా కూర్చుని కనిపిస్తున్నాయి. కొన్ని కోతులు తమ పనుల్లో బిజీగా ఉంటే.. మరి కొన్ని ఆడుకుంటున్నారు. వీటన్నింటికీ మించి ఈ కోతి అన్నీ మర్చిపోయి ఆనందంగా నిద్రపోతు కనిపిస్తుంది.
Read Also: TDP-Janasena: మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన అజెండా.. నేడు టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ ( X)లో బుటెంగిబిడెన్ అనే అకౌంట్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వేగంగా వైరల్‌గా మారింది. ఈ వీడియోకు 1.1 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. అదే సమయంలో 16 వేల మందికి పైగా లైక్ చేసారు. దీంతో పాటు 250 మందికి పైగా ఈ వీడియోను రీట్వీట్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. సోషల్ మీడియా యూజర్లు కూడా ఈ వీడియోపై విస్తృతంగా కామెంట్ చేస్తున్నారు.
Mood.. 😂 pic.twitter.com/dxerJPPMTX
— Buitengebieden (@buitengebieden) October 2, 2023
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!