కోతి రాళ్ల మధ్య హాయిగా నిద్రిస్తున్నట్లు మనం చూడవచ్చు. వీడియో మొదటి నుండి, కోతి నోరు తెరిచి నిద్రిస్తున్నట్లు కనిపిస్తుంది. అదే సమయంలో దాని చుట్టూ అనేక ఇతర కోతులు కూడా కూర్చుని కనిపిస్తున్నాయి. కొన్ని కోతులు తమ పనుల్లో బిజీగా ఉంటే.. మరి కొన్ని ఆడుకుంటున్నారు. వీటన్నింటికీ మించి ఈ కోతి అన్నీ మర్చిపోయి ఆనందంగా నిద్రపోతు కనిపిస్తుంది.