కుమారుడు మరణించడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లి వద్దకు వచ్చిన ఓ వానరం.. ఆ తల్లిని ఓదార్చింది. ఇక, తన కుమారుడే వానరం రూపంలో తన వద్దకు తిరిగి వచ్చాడని.. ఆ మాతృమూర్తి కన్నీటి పర్యంతమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో చోటు చేసుకుంది..
Monkey Beer Viral Video: ఇటీవలి కాలంలో కోతులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మనుషులపై దాడులు చేయడం, తినుబండారాలను లాక్కోవడం, స్మార్ట్ ఫోన్‌లను ఎత్తుకెళ్లడం, మనుషులతో సరదాగా ఆడుకోవడంకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో రెండు
East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజానగరం మండలంలోని పల్ల కడియం గ్రామంలో వృద్ధ దంపతులు ప్రాణాలను కోతి తీసింది. ఫురుగు మందుల ప్యాకెట్ తీసుకుని వచ్చి వృద్ధ దంపతులు పేరట్లో పారేసిన కోతి.. అయితే, టీ పొడి అనుకుని పొరపాటున పురుగుల మందు వేసుకొని టీ తాగిన వెలుచూరి గోవింద్ (75), అప్పా
రీల్స్ జబ్బు ఆస్పత్రులకు కూడా పాకింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక యువత రీల్స్ మోజులో పడి ఎక్కడ పడితే అక్కడ షూట్ చేస్తున్నారు. మెట్రో, ఎయిర్‌పోర్టులు, ఈ మధ్య విమానాల్లో కూడా రీల్స్ చేయడం చూశాం.
దేశంలో వేడిగాలుల యొక్క దుష్ప్రభావాలు మనుషుల పైనే కాకుండా పర్యావరణం, జంతువులపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లోని ఛతారీ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ వికాస్ తోమర్ సీపీఆర్ ఇచ్చి కోతి పిల్ల ప్రాణాలను కాపాడాడు. మే 24న హీట్ స్ట్రోక్ వల్ల వచ్చే డీహైడ్రేషన్ కారణంగా కోతి పి�
మనుషులు మాత్రమే కాదు, అడవిలో నివసించే జంతువులు కూడా మూలికలు, మొక్కల ద్వారా వాటికవే వైద్యం చేసుకొని నయం చేసుకుంటాయి. ఈ కేసును మొదట ఇండోనేషియా పరిశోధకులు నమోదు చేశారు. ఈ విధంగా వైద్యం చేసుకుంటున్న సుమత్రన్ ఒరాంగుటాన్స్ అనే జాతికి చెందిని ఒక మగ కోతిలో విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. నేషనల్ యూన�
ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కోతి స్కూటీపై కూర్చుని ఓ వృద్ధుడికి ముచ్చెమటలు పట్టించింది. వృద్ధుడి స్కూటీ ఎక్కి దిగనంటే దిగనంటూ అంటూ చేసిన నిర్వాకం చూసి అంతా అవక్కయ్యారు.
కోతులు చేసే వింత చేష్టలు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తే.. ఒక్కోసారి చిరాకు తెప్పిస్తాయి. అయితే ఇప్పుడు.. ఓ కోతి చేసిన వింత చేష్టకు ఓ వ్యక్తి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇంతకు అతను దగ్గర నుంచి ఏం తీసుకెళ్లిందని అనుకుంటున్నారా.. మొబైల్ ఫోన్. అది కూడా మాములు ఫోన్ కాదు.. ఐఫోన్.
జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో చూస్తుంటాం. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. అయితే ఇప్పుడొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కడుపుబ్బ నవ్వుకోవడం ఖాయం. ఈ వీడియోలో ఒక జంట నదిలో కలిసి స్నానం చేస్తుండగా.. ఉన్నట్టుండ�
కోతి రాళ్ల మధ్య హాయిగా నిద్రిస్తున్నట్లు మనం చూడవచ్చు. వీడియో మొదటి నుండి, కోతి నోరు తెరిచి నిద్రిస్తున్నట్లు కనిపిస్తుంది. అదే సమయంలో దాని చుట్టూ అనేక ఇతర కోతులు కూడా కూర్చుని కనిపిస్తున్నాయి. కొన్ని కోతులు తమ పనుల్లో బిజీగా ఉంటే.. మరి కొన్ని ఆడుకుంటున్నారు. వీటన్నింటికీ మించి ఈ కోతి అన్నీ మర్చి�