MLA Shankar Naik : వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్.. షర్మిల…రేవంత్ రెడ్డిల పైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు.. నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర మొదలు కాబోతున్న తరుణంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు…. అంతేకాదు ఆంధ్ర నుండి కొజ్జోలా ఉండే వాళ్ళు కొందరు.. వలస వాదులు వస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించి అనతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ… భూమికి మూరెడు లేని వారు కూడా సీఎం కేసీఆర్ కుటుంబం పై ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారు అని,వలసవాదులు తమ అవసరాల కోసం తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారన్నారు.
Also Read : Harish Rao : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది
Also Read
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
పర్యటనలు చేసుకోండి కానీ మాట్లాడే భాష నోరు అదుపులో పెట్టుకోండి లేదంటే మానుకోట కంకర రాళ్ళకు మరొకసారి పని కల్పించవలసి వస్తుంది అన్నారు. అంతేకాదు ‘ఆంధ్ర నుండి కొజ్జాల లాగా ఉంటారు.. వాళ్లు వలసవాదులు వాళ్ళు వస్తున్నారు… మా పార్టీ కార్యకర్తలకు కనుసైగా చేస్తే చాలు తరిమి తరిమి కొడతారు’ అని అన్నారు శంకర్ నాయక్. యాత్రల పేరుతో వచ్చే ప్రతి నాయకుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడి ప్రజలకు ఏమి చేస్తారో చెప్పండని శంకర్ నాయక్ అన్నారు.
Also Read : INDvsAUS 2nd Test: ఖవాజా, హ్యాండ్స్‌కాంబ్ పోరాటం.. ఆసీస్ 263 ఆలౌట్
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్టెల్లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..