Donald Trump: ‘‘ అల్లా దయ వల్ల.. హార్ముజ్ స్వాధీనం’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
- అల్లా దయతో హార్ముజ్ స్వాధీనం చేసుకున్నాం..
- ఇరాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా-ఇరాన్ యుద్ధానికి కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’పై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అల్లా దయతో హార్ముజ్‌పై అమెరికా ‘‘పూర్తి నియంత్రణ’’ సాధించిందని ప్రకటించారు. అమెరికా నేవీ దిగ్భందాన్ని పలువురు ‘‘ఉక్కు గోడ’’గా పిలుస్తున్నారని, దాన్ని కొనసాగిస్తామని ట్రంప్ అన్నారు. ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు.
ఒకప్పుడు మధ్యప్రాచ్యంలో బలమైన దేశంగా ఉన్న ఇరాన్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్లో ద్రవ్యోల్బణం 300 శాతానికి చేరుకుందని ఆయన ఆరోపించారు. దేశంలో ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని పేర్కొన్నారు. ఇరాన్‌కు నేవీ, వైమానిక దళం లేదని, సైన్యంలో మిగిలిన సిబ్బందికి జీతాలు కూడా అందడం లేదని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దెబ్బతిన్నదని, ఆ దేశ నాయకత్వ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని అన్నారు. ఇరాన్ కేవలం మాటలే చెబుతోందని, చేతలు లేవని చెప్పారు. తన పోస్టును ‘‘అల్లాకు ధన్యవాదాలు’’ అంటూ ముగించారు.
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!