Danam Nagender: “కేటీఆర్‌కి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు”.. నేను ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది..
- నేను ఏది మాట్లాడిన సెన్సేషన్ అవుతుంది
- రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది
- అవినీతి కాలేదని నేను చెప్పలేదు
- కేటీఆర్‌కి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు
- ఎమ్మెల్యే దానం వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాను ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఫార్ములా ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని ఆయన చెప్పారు. కానీ అవినీతి కాలేదని తాను చెప్పలేదన్నారు. “మూసి పై కంటి తుడుపు చర్యల్లాగా బీజేపీ వాళ్లు ఒక్కరోజు మూసి నిద్ర చేశారు.. వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే ఏసీలు పెట్టించుకుని పడుకున్నారు.. వారి ఇళ్ళల్లో చేసిన జొన్న రెట్టేలు తినకుండా.. కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారు.. నేను ఫైటర్ ను.. ఉప ఎన్నికను భయపడను.. నేను ఎప్పుడో జరిగిన అంశంపై స్టేట్మెంట్ ఇచ్చాను.. హైడ్రాపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాను.. దానిని కొంతమంది మీడియా వాళ్ళు చెడుగా ప్రచారం చేస్తున్నారు.. నేనేమీ కేటీఆర్ కి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు.. ఈ కార్ రెస్ పెట్టినప్పుడు కేటీఆర్ నా సలహా తీసుకున్నారు.. దానిపై నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను..” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
READ MORE: JC Prabhakar Reddy: టోకెన్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు తెచ్చుకుంది!
Also Read
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ఫార్ములా ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని దానం నాగేందర్ పునరుద్ఘాటించారు.. “హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉందని.. ఇక్కడికి కొన్ని సంస్థలు వచ్చి సెటిల్ అయ్యాయి.. హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ కాబట్టి ముంబైకి వెళ్ళే ఇన్వెస్టర్లు ఇక్కడికి వస్తున్నారు.. కేటీఆర్ కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను దానిపై మాట్లాడాను.. పది సంవత్సరాల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర బడ్జెట్ చూస్తే ఖాళీగా ఉంది.. కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎలాగైనా నెరవేర్చాలని ముందుకెళ్తోంది.. రైతు రుణ భరోసా చేసిన రోజు ఎంతో సంబరాలు చేయాల్సి ఉండే.. కానీ చేయలేదు.. హైడ్రాపై నా వ్యాఖ్యలు ఇప్పుడు కూడా మారదు.. ప్రభుత్వం ఆలోచించి హైడ్రాపై మరోసారి ఆలోచన చేయాలని కోరుతున్నా.. మూసీకి అనుకుని హై కోర్టు.., ఉస్మానియా లాంటివి ఎన్నో చారిత్రక నిర్మాణాలు ఉన్నాయి.. మూసి ప్రక్షాళన చేసి సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉంది..” అని ఎమ్మెల్యే తెలిపారు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!