Minister Seethakka : వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఆలయ పాలక వర్గం ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పరిగి ,కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ లతో ప్రమాణ స్వీకారం చేయించారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ రైతు వ్యవసాయ మానేస్తే కుక్కకు కూడా అన్నం దొరకదని అన్నారు. అదేవిధంగా పేదింటి బిడ్డలు సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో సన్న వడ్లుకు బోనస్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.. ఆహర ధాన్యాలను పెంచాలని ఫామాయిల్ పెంచాలి వికారాబాద్ అంటే పప్పు దినుసులకు పెట్టింది పేరు అని రైతేరాజు అని అన్నారు. రైతన్నలకోసం మార్కెట్ కమిటి న్యాయం గా పనిచెయ్యలి దళారుకు అవకాశం ఇవ్వకూడదని అభివృద్ధిలో మరో నాలుగు సంవత్సరాల్లో అభీవృద్ది చేదుతుందని అని అన్నారు.నీటి వనరులు లేవు నిటి వనరులు పెంచే అవకాశం చెక్ డ్యాములు నిర్మిస్తాం అని సీతక్క అన్నారు.
Raj Kapoor: పాకిస్థాన్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడి శత జయంతి వేడుకలు…
తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 300 కోట్లు వ్యవసాయ శాఖ నుంచి వచ్చినట్లు మూడు విడుతలో రుణ మాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఈ రెండు మార్కెట్ కమిటీ ప్రమణ స్వీకారాలు చేయించడం ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు.వాగ్దానాలు అన్ని ఒకటిఒకటిగా నెరవేరుస్తు వస్తున్నా ముఖ్యమంత్రి. గత 7625 కోట్లు రాబోయో రోజుల్లో రైతుబరోసా ఇస్తాం సోయా సన్ ఫ్లవర్ లతో అదుకొంటుంది. వ్యవసాయ పనిముట్లు సస్బిడిలతో ఇస్తాం డ్రోన్లు కూడా సబ్సిడీలో ఇస్తాం, ప్రతో ఒకరికి రెండు చీరలు ఇస్తాం మార్కెట్ కమిటీ లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయిల్ ఫాం ఏర్పాట్లు చేసుకొండి. ఒక్కపంటా ఒక్క సారీ వేస్తే 100 సంవత్సరాల వరకు వస్తుంది. హైద్రాబాద్ కు దగ్గర గా పెద్దా మార్కెట్ యార్డును ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమంత్రి. కోల్డ్ స్టోరేజ్ లు కావాలన్నారు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు 50 వేల కోట్లు రైతులకోసం ఖర్చు పెడుతున్నాం.అన్ని పంటల్లి రాష్ట్రం ముందంజల్లో ఉంది.వడ్లు పండించడంలో దేశఞలో ముందుందన్నారు.చదుకున్నోడికన్న రైతు సంతోషంగా ఉందన్నారు. కలెక్టర్ జీతంకన్నా ఫాం ఆయిల్తో నెలకు లక్ష సంపాదించొచ్చు సాఫ్టవేర్ మానేసి తమ పెద్దల భూముల లో పంటలు పండిస్తున్నారు. ఏది పండించిన హైద్రాబాద్ కు సరిపోదు అని అన్నారు. ఏ పంటా చూసిన ఏ పాలు తాగిన కల్తీ అన్నారు సొంతంగా వ్యవసాయం చేసుకొని బ్రతక వచ్చు అన్నారు .పూరుగు మందులు లేకుండా పంటలు పండిస్తే ప్రపంచంలో ముందుంటాం అన్నారు. మార్కెట్ కమిటీ ఆవరణలో కొన్ని పనులు అడిగారు అన్నికూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి నెరవేరుస్తా అన్నారు.
Fire Accident: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. స్పాట్‌కు 10 ఫైరింజన్లు (వీడియో)