Harish Rao: కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం అభ్యర్థి పేరు చెబుతారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: సీఎం కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఆసరా పెన్షన్ ఐదు వేలకు పెంచుతామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డిలోని నాల్సబ్ గడ్డలో బీఆర్‌ఎస్‌లో చేరికల కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పలువురిని పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గెలిస్తే రేషన్ షాపులో సన్న బియ్యం ఇస్తామన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాటలు చెబుతారు తప్ప పనులు చేయరని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాష్ట్రంలో కరెంట్ కోతలు, నీళ్ల సమస్యలు ఉన్నాయన్నారు. సంగారెడ్డి అభివృద్ధి బాధ్యత తనదని మంత్రి హామీ ఇచ్చారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మంత్రి హరీశ్ విజ్ఞప్తి చేశారు.
Also Read: Janareddy: కాంగ్రెస్ పార్టీని విమర్శించేస్థాయి కేటీఆర్, హరీష్, కవితలకు లేదు
Also Read
- How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
- Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
- Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
- Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్గా స్మృతి మంధాన ఎంట్రీ..
అనంతరం సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారం గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగాకాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి నేనే సీఎం అంటారు.. జానారెడ్డి పోటీ చేయకున్నా సీఎం అవుతా అంటారు.. ఇంకెవరో కూడా సీఎం అంటారని మంత్రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో ఎంత మంది సీఎంలు అంటూ మంత్రి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌లో సీఎం ఎవరంటే కేసీఆర్ అని చెబుతారు.. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం అభ్యర్థి పేరు చెబుతారా అంటూ మంత్రి హరీశ్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
-
Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్పై తగ్గింపు.. పెట్రోల్పై పెంపు..!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!