Duddilla Sridhar Babu : ముఖ్యమంత్రి విద్య, వైదానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు
- గత ప్రభుత్వాలు హమేల కే పరిమితం అయ్యారు
- నిర్మాణంతో పాటు వైద్య సిబ్బందిని కూడా నియమిస్తున్నాం
- 200కోట్లతో కరకట్టల నిర్మాణం చేస్తున్నాం మరో 40కోట్లతో విద్యకు కేటాయించాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duddilla Sridhar Babu : మంచిర్యాల జిల్లాకు 600 బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ హాస్పిటల్ భవన నిర్మాణ పనులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడి సంవత్సరం కావస్తుందని, 300కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నాం మహారాష్ట్రతో పాటు జిల్లాకు మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి విద్య వైదానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, గత ప్రభుత్వాలు హమేల కే పరిమితం అయ్యారని, నిర్మాణం తో పాటు వైద్య సిబ్బందిని కూడా నియమిస్తున్నామని ఆయన తెలిపారు. 200కోట్లతో కరకట్టల నిర్మాణం చేస్తున్నాం మరో 40కోట్లతో విద్య కు కేటాయించామని ఆయన వెల్లడించారు. నియోజక వర్గానికి 1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు ప్రేమ్ సాగర్ రావు అని, మంచిర్యాల పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. ఇంటి గ్రేటెడ్ పాఠశాల తీసుకువచ్చి న ఘనత మీ ఎమ్మెల్యేది అని, బీఆర్‌శ్రీస్, బీజేపీ పార్టీలు పదేళ్ల కాలం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
Pakistan: అమ్మమ్మ జ్ఞాపకార్థం 20 వేల మందికి భారీ విందు ఇచ్చిన బిచ్చగాడు (వీడియో)
Also Read
- Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, 6గ్యారెంటీ లను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 18వేల కోట్ల రుణమాఫీ చేసినం వరి కి 500 బోనసు ఇస్తున్నామని, కొత్తగనులు తీసుకు రావడానికి కృషి చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నైనీబొగ్గు బ్లాక్ లను సింగరేణి వచ్చేలా కృషి చేస్తుంటే బీఆర్‌ఎస్ నాయకులు ఏం పని చేశారని విమర్శించడం సరికాదన్నారు. రానున్న రోజుల్లో 3×800 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడతామన్నారు. దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 7 వేల నర్సింగ్ పోస్టులను భర్తీ చేసిందని, మంచిర్యాలలో మరో 29 సబ్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. మంచిర్యాలలో నాలుగు క్యాన్సర్ సెంటర్ లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ట్రామా సెంటర్ నిర్మాణం చేపడతామని, మంచిర్యాల జిల్లాకు 30 డయాలసిస్ బెడ్స్,, మిషన్స్ త్వరలో అందజేస్తామన్నారు. జిల్లాలో రెండు పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేసి 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
BJP: అదానీ లంచం ఆరోపణల్లో ప్రతిపక్ష రాష్ట్రాల పేర్లు.. రాహుల్ గాంధీకి బీజేపీ కౌంటర్..
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?